×

ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారు: "మేము దీనికే అర్హులం!" అని అనేవారు. కాని 7:131 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:131) ayat 131 in Telugu

7:131 Surah Al-A‘raf ayat 131 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 131 - الأعرَاف - Page - Juz 9

﴿فَإِذَا جَآءَتۡهُمُ ٱلۡحَسَنَةُ قَالُواْ لَنَا هَٰذِهِۦۖ وَإِن تُصِبۡهُمۡ سَيِّئَةٞ يَطَّيَّرُواْ بِمُوسَىٰ وَمَن مَّعَهُۥٓۗ أَلَآ إِنَّمَا طَٰٓئِرُهُمۡ عِندَ ٱللَّهِ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[الأعرَاف: 131]

ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారు: "మేము దీనికే అర్హులం!" అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించి నపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించేవారు. వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు

❮ Previous Next ❯

ترجمة: فإذا جاءتهم الحسنة قالوا لنا هذه وإن تصبهم سيئة يطيروا بموسى ومن, باللغة التيلجو

﴿فإذا جاءتهم الحسنة قالوا لنا هذه وإن تصبهم سيئة يطيروا بموسى ومن﴾ [الأعرَاف: 131]

Abdul Raheem Mohammad Moulana
a pidapa variki mancikalam vaccinapudu varu: "Memu dinike ar'hulam!" Ani anevaru. Kani variki kastakalam dapurinci napudu, varu musa mariyu atanito patu unnavarini tamaku apasakunanga pariganincevaru. Vastavaniki vari apasakunalanni allah cetullone unnayi, kani varilo cala mandiki teliyadu
Abdul Raheem Mohammad Moulana
ā pidapa vāriki man̄cikālaṁ vaccinapuḍu vāru: "Mēmu dīnikē ar'hulaṁ!" Ani anēvāru. Kāni vāriki kaṣṭakālaṁ dāpurin̄ci napuḍu, vāru mūsā mariyu atanitō pāṭu unnavārini tamaku apaśakunaṅgā parigaṇin̄cēvāru. Vāstavāniki vāri apaśakunālannī allāh cētullōnē unnāyi, kāni vārilō cālā mandiki teliyadu
Muhammad Aziz Ur Rehman
(వారి గుణం ఎటువంటిదంటే) మేలు కలిగినపుడు ‘ఇది మాకు తగినదే’ అని అనేవారు. కీడు కలిగినప్పుడు దానిని, “మూసా మరియు అతని సహవాసుల మూలంగా కలిగిన దరిద్రం”గా చెప్పుకునేవారు. వినండి! వారి దరిద్రం అల్లాహ్‌ వద్ద ఉంది. కాని వారిలోని అధికులకు ఆ సంగతి తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek