×

మరియు వారు (మూసాతో) అన్నారు: "నీవు మమ్మల్ని భ్రమింపజేయటానికి ఏ సూచనను తెచ్చినా మేము నిన్ను 7:132 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:132) ayat 132 in Telugu

7:132 Surah Al-A‘raf ayat 132 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 132 - الأعرَاف - Page - Juz 9

﴿وَقَالُواْ مَهۡمَا تَأۡتِنَا بِهِۦ مِنۡ ءَايَةٖ لِّتَسۡحَرَنَا بِهَا فَمَا نَحۡنُ لَكَ بِمُؤۡمِنِينَ ﴾
[الأعرَاف: 132]

మరియు వారు (మూసాతో) అన్నారు: "నీవు మమ్మల్ని భ్రమింపజేయటానికి ఏ సూచనను తెచ్చినా మేము నిన్ను నమ్మేవారం కాము

❮ Previous Next ❯

ترجمة: وقالوا مهما تأتنا به من آية لتسحرنا بها فما نحن لك بمؤمنين, باللغة التيلجو

﴿وقالوا مهما تأتنا به من آية لتسحرنا بها فما نحن لك بمؤمنين﴾ [الأعرَاف: 132]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu (musato) annaru: "Nivu mam'malni bhramimpajeyataniki e sucananu teccina memu ninnu nam'mevaram kamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru (mūsātō) annāru: "Nīvu mam'malni bhramimpajēyaṭāniki ē sūcananu teccinā mēmu ninnu nam'mēvāraṁ kāmu
Muhammad Aziz Ur Rehman
“నీవు మాపై మంత్ర ప్రయోగం చేయడానికి ఎటువంటి (అద్భుత) సూచనను తెచ్చినా మేము నీ మాటను నమ్మము గాక నమ్మము” అని వారు (మూసాకు) చెప్పేశారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek