×

మరియు వాస్తవానికి, మేము ఫిర్ఔన్ జాతి వారిని - బహుశా వారికి తెలివి వస్తుందేమోనని - 7:130 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:130) ayat 130 in Telugu

7:130 Surah Al-A‘raf ayat 130 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 130 - الأعرَاف - Page - Juz 9

﴿وَلَقَدۡ أَخَذۡنَآ ءَالَ فِرۡعَوۡنَ بِٱلسِّنِينَ وَنَقۡصٖ مِّنَ ٱلثَّمَرَٰتِ لَعَلَّهُمۡ يَذَّكَّرُونَ ﴾
[الأعرَاف: 130]

మరియు వాస్తవానికి, మేము ఫిర్ఔన్ జాతి వారిని - బహుశా వారికి తెలివి వస్తుందేమోనని - ఎన్నో సంవత్సరాల వరకు కరువుకు, ఫలాల నష్టానికి గురిచేశాము

❮ Previous Next ❯

ترجمة: ولقد أخذنا آل فرعون بالسنين ونقص من الثمرات لعلهم يذكرون, باللغة التيلجو

﴿ولقد أخذنا آل فرعون بالسنين ونقص من الثمرات لعلهم يذكرون﴾ [الأعرَاف: 130]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, memu phir'aun jati varini - bahusa variki telivi vastundemonani - enno sanvatsarala varaku karuvuku, phalala nastaniki guricesamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, mēmu phir'aun jāti vārini - bahuśā vāriki telivi vastundēmōnani - ennō sanvatsarāla varaku karuvuku, phalāla naṣṭāniki guricēśāmu
Muhammad Aziz Ur Rehman
మేము ఫిరౌను జనులను – గుణపాఠం గ్రహిస్తారన్న ఉద్దేశంతో – దుర్భిక్షానికీ, పండ్లు ఫలాల ఉత్పత్తుల కొరతకూ గురిచేసి పరీక్షించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek