Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 138 - الأعرَاف - Page - Juz 9
﴿وَجَٰوَزۡنَا بِبَنِيٓ إِسۡرَٰٓءِيلَ ٱلۡبَحۡرَ فَأَتَوۡاْ عَلَىٰ قَوۡمٖ يَعۡكُفُونَ عَلَىٰٓ أَصۡنَامٖ لَّهُمۡۚ قَالُواْ يَٰمُوسَى ٱجۡعَل لَّنَآ إِلَٰهٗا كَمَا لَهُمۡ ءَالِهَةٞۚ قَالَ إِنَّكُمۡ قَوۡمٞ تَجۡهَلُونَ ﴾
[الأعرَاف: 138]
﴿وجاوزنا ببني إسرائيل البحر فأتوا على قوم يعكفون على أصنام لهم قالوا﴾ [الأعرَاف: 138]
Abdul Raheem Mohammad Moulana mariyu memu israyil santati varini samudram datincina taruvata varu (nadustu) tama vigrahalanu aradhince oka jati vaddaku ceraru. Varannaru: "O musa! Viri aradhya daivala vale maku kuda oka aradhya daivanni niyamincu." (Daniki musa) javabiccadu: "Niscayanga, miru jnanahinulaina jatiki cendinavaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu isrāyīl santati vārini samudraṁ dāṭin̄cina taruvāta vāru (naḍustū) tama vigrahālanu ārādhin̄cē oka jāti vaddaku cērāru. Vārannāru: "Ō mūsā! Vīri ārādhya daivāla valē māku kūḍā oka ārādhya daivānni niyamin̄cu." (Dāniki mūsā) javābiccāḍu: "Niścayaṅgā, mīru jñānahinulaina jātiki cendinavāru |
Muhammad Aziz Ur Rehman మేము ఇస్రాయీలు సంతతివారిని సముద్రం దాటించాము. వారు సాగిపోతున్న దారిలో, తమ విగ్రహాలను అంటి పెట్టుకుని ఉన్న ఒక జాతి ప్రజలు వారికి కనిపించారు. “ఓ మూసా! వీళ్లకు ఈ ఆరాధ్య దైవాలు ఉన్నట్లు మాక్కూడా ఒక దేముణ్ణి చేసిపెట్టవా?!” అని వారు కోరారు. దానికి మూసా, “నిజంగానే మీరు మూర్ఖజనులు” అన్నాడు |