×

మరియు వారికి ఇలా ఆజ్ఞ ఇవ్వబడిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!): "ఈ నగరంలో నివసించి, అందులో 7:161 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:161) ayat 161 in Telugu

7:161 Surah Al-A‘raf ayat 161 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 161 - الأعرَاف - Page - Juz 9

﴿وَإِذۡ قِيلَ لَهُمُ ٱسۡكُنُواْ هَٰذِهِ ٱلۡقَرۡيَةَ وَكُلُواْ مِنۡهَا حَيۡثُ شِئۡتُمۡ وَقُولُواْ حِطَّةٞ وَٱدۡخُلُواْ ٱلۡبَابَ سُجَّدٗا نَّغۡفِرۡ لَكُمۡ خَطِيٓـَٰٔتِكُمۡۚ سَنَزِيدُ ٱلۡمُحۡسِنِينَ ﴾
[الأعرَاف: 161]

మరియు వారికి ఇలా ఆజ్ఞ ఇవ్వబడిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!): "ఈ నగరంలో నివసించి, అందులో మీ ఇష్టప్రకారం తినండి. మరియు : 'మా పాపాలను క్షమించు (హిత్తతున్), అని అంటూ ఉండండి. మరియు సాష్టాంగ పడుతూ దాని ద్వారంలో ప్రవేశించండి, మేము మీ పాపాలను క్షమిస్తాము. మేము సజ్జనులను అధికంగా (అనుగ్రహిస్తాము)

❮ Previous Next ❯

ترجمة: وإذ قيل لهم اسكنوا هذه القرية وكلوا منها حيث شئتم وقولوا حطة, باللغة التيلجو

﴿وإذ قيل لهم اسكنوا هذه القرية وكلوا منها حيث شئتم وقولوا حطة﴾ [الأعرَاف: 161]

Abdul Raheem Mohammad Moulana
mariyu variki ila ajna ivvabadina sandarbhanni (jnapakam cesukondi!): "I nagaranlo nivasinci, andulo mi istaprakaram tinandi. Mariyu: 'Ma papalanu ksamincu (hittatun), ani antu undandi. Mariyu sastanga padutu dani dvaranlo pravesincandi, memu mi papalanu ksamistamu. Memu sajjanulanu adhikanga (anugrahistamu)
Abdul Raheem Mohammad Moulana
mariyu vāriki ilā ājña ivvabaḍina sandarbhānni (jñāpakaṁ cēsukōṇḍi!): "Ī nagaranlō nivasin̄ci, andulō mī iṣṭaprakāraṁ tinaṇḍi. Mariyu: 'Mā pāpālanu kṣamin̄cu (hittatun), ani aṇṭū uṇḍaṇḍi. Mariyu sāṣṭāṅga paḍutū dāni dvāranlō pravēśin̄caṇḍi, mēmu mī pāpālanu kṣamistāmu. Mēmu sajjanulanu adhikaṅgā (anugrahistāmu)
Muhammad Aziz Ur Rehman
“మీరు ఈ పట్నంలోకి పోయి నివసించండి, అక్కడ మీరు కోరిన చోటినుంచి తీసుకుని తినండి. ‘హిత్తతున్‌’ అని పలుకుతూ, సాష్టాంగపడుతూ ద్వారం గుండా ప్రవేశించండి. మేము మీ తప్పులను క్షమిస్తాము. సత్కార్యాలు చేసేవారికి మరింతగా అనుగ్రహిస్తాము” అని వారికి ఆజ్ఞాపించబడినప్పుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek