×

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము (తూర్) పర్వతాన్ని పైకెత్తి వారిపై కప్పుగా ఉంచితే! వాస్తవానికి, వారు 7:171 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:171) ayat 171 in Telugu

7:171 Surah Al-A‘raf ayat 171 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 171 - الأعرَاف - Page - Juz 9

﴿۞ وَإِذۡ نَتَقۡنَا ٱلۡجَبَلَ فَوۡقَهُمۡ كَأَنَّهُۥ ظُلَّةٞ وَظَنُّوٓاْ أَنَّهُۥ وَاقِعُۢ بِهِمۡ خُذُواْ مَآ ءَاتَيۡنَٰكُم بِقُوَّةٖ وَٱذۡكُرُواْ مَا فِيهِ لَعَلَّكُمۡ تَتَّقُونَ ﴾
[الأعرَاف: 171]

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము (తూర్) పర్వతాన్ని పైకెత్తి వారిపై కప్పుగా ఉంచితే! వాస్తవానికి, వారు అది తమపై పడుతుందేమోనని భావించినప్పుడు మేము వారితో అన్నాము: "మేము మీకు ఇచ్చిన దానిని (గ్రంథాన్ని) దృఢంగా పట్టుకోండి మరియు అందులో ఉన్న దానిని జ్ఞాపకం ఉంచుకోండి, దానితో మీరు దైవభీతి పరులు కావచ్చు

❮ Previous Next ❯

ترجمة: وإذ نتقنا الجبل فوقهم كأنه ظلة وظنوا أنه واقع بهم خذوا ما, باللغة التيلجو

﴿وإذ نتقنا الجبل فوقهم كأنه ظلة وظنوا أنه واقع بهم خذوا ما﴾ [الأعرَاف: 171]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi!) Memu (tur) parvatanni paiketti varipai kappuga uncite! Vastavaniki, varu adi tamapai padutundemonani bhavincinappudu memu varito annamu: "Memu miku iccina danini (granthanni) drdhanga pattukondi mariyu andulo unna danini jnapakam uncukondi, danito miru daivabhiti parulu kavaccu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi!) Mēmu (tūr) parvatānni paiketti vāripai kappugā un̄citē! Vāstavāniki, vāru adi tamapai paḍutundēmōnani bhāvin̄cinappuḍu mēmu vāritō annāmu: "Mēmu mīku iccina dānini (granthānni) dr̥ḍhaṅgā paṭṭukōṇḍi mariyu andulō unna dānini jñāpakaṁ un̄cukōṇḍi, dānitō mīru daivabhīti parulu kāvaccu
Muhammad Aziz Ur Rehman
మేము పర్వతాన్ని పైకెత్తి కప్పు మాదిరిగా వారిపై నిలిపిన సంఘటన కూడా గుర్తుచేసుకోదగినదే. అది తమపైన పడటం ఖాయం అని వారంతా అనుకున్నారు. (ఆ సమయంలో మేము వారితో), “మేము మీకు వొసగిన దానిని (గ్రంథాన్ని) గట్టిగా పట్టుకోండి. ఇందలి ఆదేశాలను జ్ఞాపకముంచుకోండి. తద్వారా మీరు దైవ భీతిపరులు (ముత్తఖీన్‌) అవుతారు” (అని చెప్పాము)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek