×

(అల్లాహ్) జవాబిచ్చాడు, "నీవిక్కడి నుండి అవమానింపబడి, బహిష్కృతుడవై వెళ్ళిపో! వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో! అలాంటి 7:18 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:18) ayat 18 in Telugu

7:18 Surah Al-A‘raf ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 18 - الأعرَاف - Page - Juz 8

﴿قَالَ ٱخۡرُجۡ مِنۡهَا مَذۡءُومٗا مَّدۡحُورٗاۖ لَّمَن تَبِعَكَ مِنۡهُمۡ لَأَمۡلَأَنَّ جَهَنَّمَ مِنكُمۡ أَجۡمَعِينَ ﴾
[الأعرَاف: 18]

(అల్లాహ్) జవాబిచ్చాడు, "నీవిక్కడి నుండి అవమానింపబడి, బహిష్కృతుడవై వెళ్ళిపో! వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో! అలాంటి మీ వారి అందరితో నిశ్చయంగా, నేను నరకాన్ని నింపుతాను

❮ Previous Next ❯

ترجمة: قال اخرج منها مذءوما مدحورا لمن تبعك منهم لأملأن جهنم منكم أجمعين, باللغة التيلجو

﴿قال اخرج منها مذءوما مدحورا لمن تبعك منهم لأملأن جهنم منكم أجمعين﴾ [الأعرَاف: 18]

Abdul Raheem Mohammad Moulana
(allah) javabiccadu, "nivikkadi nundi avamanimpabadi, bahiskrtudavai vellipo! Varilo evaraite ninnu anusaristaro! Alanti mi vari andarito niscayanga, nenu narakanni nimputanu
Abdul Raheem Mohammad Moulana
(allāh) javābiccāḍu, "nīvikkaḍi nuṇḍi avamānimpabaḍi, bahiṣkr̥tuḍavai veḷḷipō! Vārilō evaraitē ninnu anusaristārō! Alāṇṭi mī vāri andaritō niścayaṅgā, nēnu narakānni nimputānu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు అల్లాహ్‌, “తుచ్ఛుడవై, ధూర్తుడవై ఇక్కడినుంచి వెళ్ళిపో. వారిలో ఎవరు నీ మాట వింటారో మీ అందరితోనూ నరకాన్ని నింపుతాను” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek