×

తరువాత నేను వారి ముందు నుండి, వారి వెనుక నుండి, వారి కుడివైపు నుండి మరియు 7:17 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:17) ayat 17 in Telugu

7:17 Surah Al-A‘raf ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 17 - الأعرَاف - Page - Juz 8

﴿ثُمَّ لَأٓتِيَنَّهُم مِّنۢ بَيۡنِ أَيۡدِيهِمۡ وَمِنۡ خَلۡفِهِمۡ وَعَنۡ أَيۡمَٰنِهِمۡ وَعَن شَمَآئِلِهِمۡۖ وَلَا تَجِدُ أَكۡثَرَهُمۡ شَٰكِرِينَ ﴾
[الأعرَاف: 17]

తరువాత నేను వారి ముందు నుండి, వారి వెనుక నుండి, వారి కుడివైపు నుండి మరియు వారి ఎడమ వైపు నుండి, వారి వైపుకు వస్తూ ఉంటాను. మరియు వారిలో అనేకులను నీవు కృతజ్ఞులుగా పొందవు

❮ Previous Next ❯

ترجمة: ثم لآتينهم من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم ولا, باللغة التيلجو

﴿ثم لآتينهم من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم ولا﴾ [الأعرَاف: 17]

Abdul Raheem Mohammad Moulana
taruvata nenu vari mundu nundi, vari venuka nundi, vari kudivaipu nundi mariyu vari edama vaipu nundi, vari vaipuku vastu untanu. Mariyu varilo anekulanu nivu krtajnuluga pondavu
Abdul Raheem Mohammad Moulana
taruvāta nēnu vāri mundu nuṇḍi, vāri venuka nuṇḍi, vāri kuḍivaipu nuṇḍi mariyu vāri eḍama vaipu nuṇḍi, vāri vaipuku vastū uṇṭānu. Mariyu vārilō anēkulanu nīvu kr̥tajñulugā pondavu
Muhammad Aziz Ur Rehman
ఆపైన “ముందు నుంచీ, వెనుక నుంచీ, కుడి వైపు నుంచీ, ఎడమ వైపు నుంచీ వాళ్ళపై దాడి చేస్తాను. వారిలో చాలా మందిని నీవు కృతజ్ఞులుగా పొందవు” అని ఇబ్లీసు సవాలు చేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek