×

అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడెవ్వడూ లేడు! మరియు ఆయన వారిని తమ తలబిరుసుతనంలో త్రోవతప్పి 7:186 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:186) ayat 186 in Telugu

7:186 Surah Al-A‘raf ayat 186 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 186 - الأعرَاف - Page - Juz 9

﴿مَن يُضۡلِلِ ٱللَّهُ فَلَا هَادِيَ لَهُۥۚ وَيَذَرُهُمۡ فِي طُغۡيَٰنِهِمۡ يَعۡمَهُونَ ﴾
[الأعرَاف: 186]

అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడెవ్వడూ లేడు! మరియు ఆయన వారిని తమ తలబిరుసుతనంలో త్రోవతప్పి తిరుగటానికి వదలిపెడుతున్నాడు

❮ Previous Next ❯

ترجمة: من يضلل الله فلا هادي له ويذرهم في طغيانهم يعمهون, باللغة التيلجو

﴿من يضلل الله فلا هادي له ويذرهم في طغيانهم يعمهون﴾ [الأعرَاف: 186]

Abdul Raheem Mohammad Moulana
allah margabhrastatvanlo padaniccina vaniki margadarsakudevvadu ledu! Mariyu ayana varini tama talabirusutananlo trovatappi tirugataniki vadalipedutunnadu
Abdul Raheem Mohammad Moulana
allāh mārgabhraṣṭatvanlō paḍaniccina vāniki mārgadarśakuḍevvaḍū lēḍu! Mariyu āyana vārini tama talabirusutananlō trōvatappi tirugaṭāniki vadalipeḍutunnāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ అపమార్గాన వదలి పెట్టేసిన వారిని సన్మార్గం పైకి ఎవరూ తీసుకురాలేరు. వారు తమ తలబిరుసుతనంలోనే తచ్చాడుతూ ఉండేలా అల్లాహ్‌ వారిని వదలివేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek