×

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం 7:188 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:188) ayat 188 in Telugu

7:188 Surah Al-A‘raf ayat 188 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 188 - الأعرَاف - Page - Juz 9

﴿قُل لَّآ أَمۡلِكُ لِنَفۡسِي نَفۡعٗا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ وَلَوۡ كُنتُ أَعۡلَمُ ٱلۡغَيۡبَ لَٱسۡتَكۡثَرۡتُ مِنَ ٱلۡخَيۡرِ وَمَا مَسَّنِيَ ٱلسُّوٓءُۚ إِنۡ أَنَا۠ إِلَّا نَذِيرٞ وَبَشِيرٞ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[الأعرَاف: 188]

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం గానీ, నష్టం గానీ చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయజ్ఞానం ఉండి ఉన్నట్లైతే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: قل لا أملك لنفسي نفعا ولا ضرا إلا ما شاء الله ولو, باللغة التيلجو

﴿قل لا أملك لنفسي نفعا ولا ضرا إلا ما شاء الله ولو﴾ [الأعرَاف: 188]

Abdul Raheem Mohammad Moulana
(O pravakta!) Varito ila anu: "Allah korite tappa na svayaniki nenu labham gani, nastam gani cesukune adhikaram naku ledu. Naku agocara visayajnanam undi unnatlaite nenu labham kaligince visayalanu na koraku adhikanga samakurcukunevadini. Mariyu naku ennadu e nastam kaligedi kadu. Nenu visvasince variki kevalam heccarika cesevadanu mariyu subhavarta niccevadanu matrame
Abdul Raheem Mohammad Moulana
(Ō pravaktā!) Vāritō ilā anu: "Allāh kōritē tappa nā svayāniki nēnu lābhaṁ gānī, naṣṭaṁ gānī cēsukunē adhikāraṁ nāku lēdu. Nāku agōcara viṣayajñānaṁ uṇḍi unnaṭlaitē nēnu lābhaṁ kaligin̄cē viṣayālanu nā koraku adhikaṅgā samakūrcukunēvāḍini. Mariyu nāku ennaḍū ē naṣṭaṁ kaligēdi kādu. Nēnu viśvasin̄cē vāriki kēvalaṁ heccarika cēsēvāḍanu mariyu śubhavārta niccēvāḍanu mātramē
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్‌ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek