×

మరియు నీవు నీ మనస్సులో వినయంతో, భయంతో మరియు ఎక్కువ శబ్దంతో గాక (తగ్గు స్వరంతో) 7:205 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:205) ayat 205 in Telugu

7:205 Surah Al-A‘raf ayat 205 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 205 - الأعرَاف - Page - Juz 9

﴿وَٱذۡكُر رَّبَّكَ فِي نَفۡسِكَ تَضَرُّعٗا وَخِيفَةٗ وَدُونَ ٱلۡجَهۡرِ مِنَ ٱلۡقَوۡلِ بِٱلۡغُدُوِّ وَٱلۡأٓصَالِ وَلَا تَكُن مِّنَ ٱلۡغَٰفِلِينَ ﴾
[الأعرَاف: 205]

మరియు నీవు నీ మనస్సులో వినయంతో, భయంతో మరియు ఎక్కువ శబ్దంతో గాక (తగ్గు స్వరంతో) ఉదయం మరియు సాయంత్రం నీ ప్రభువును స్మరించు. మరియు నిర్లక్ష్యం చేసేవారిలో చేరకు

❮ Previous Next ❯

ترجمة: واذكر ربك في نفسك تضرعا وخيفة ودون الجهر من القول بالغدو والآصال, باللغة التيلجو

﴿واذكر ربك في نفسك تضرعا وخيفة ودون الجهر من القول بالغدو والآصال﴾ [الأعرَاف: 205]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu ni manas'sulo vinayanto, bhayanto mariyu ekkuva sabdanto gaka (taggu svaranto) udayam mariyu sayantram ni prabhuvunu smarincu. Mariyu nirlaksyam cesevarilo ceraku
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu nī manas'sulō vinayantō, bhayantō mariyu ekkuva śabdantō gāka (taggu svarantō) udayaṁ mariyu sāyantraṁ nī prabhuvunu smarin̄cu. Mariyu nirlakṣyaṁ cēsēvārilō cēraku
Muhammad Aziz Ur Rehman
నీవు నీ మనసులోనే – కడు వినమ్రతతో, భయంతో – నీ ప్రభువును స్మరించు. ఉదయం, సాయంత్రం బిగ్గరగా కాకుండా మెల్లగా నోటితో కూడా (స్మరించు). విస్మరించే వారిలో చేరిపోకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek