×

నిశ్చయంగా, నీ ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు (దైవదూతలు) తమ ప్రభువును ఆరాధించటానికి అహంభావం చూపరు. మరియు 7:206 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:206) ayat 206 in Telugu

7:206 Surah Al-A‘raf ayat 206 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 206 - الأعرَاف - Page - Juz 9

﴿إِنَّ ٱلَّذِينَ عِندَ رَبِّكَ لَا يَسۡتَكۡبِرُونَ عَنۡ عِبَادَتِهِۦ وَيُسَبِّحُونَهُۥ وَلَهُۥ يَسۡجُدُونَۤ۩ ﴾
[الأعرَاف: 206]

నిశ్చయంగా, నీ ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు (దైవదూతలు) తమ ప్రభువును ఆరాధించటానికి అహంభావం చూపరు. మరియు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. మరియు ఆయనకే సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: إن الذين عند ربك لا يستكبرون عن عبادته ويسبحونه وله يسجدون, باللغة التيلجو

﴿إن الذين عند ربك لا يستكبرون عن عبادته ويسبحونه وله يسجدون﴾ [الأعرَاف: 206]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, ni prabhuvuku daggaraga unnavaru (daivadutalu) tama prabhuvunu aradhincataniki ahambhavam cuparu. Mariyu ayana pavitratanu koniyadutu untaru. Mariyu ayanake sastangam (sajda) cestu untaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, nī prabhuvuku daggaragā unnavāru (daivadūtalu) tama prabhuvunu ārādhin̄caṭāniki ahambhāvaṁ cūparu. Mariyu āyana pavitratanu koniyāḍutū uṇṭāru. Mariyu āyanakē sāṣṭāṅgaṁ (sajdā) cēstū uṇṭāru
Muhammad Aziz Ur Rehman
నీ ప్రభువుకు చేరువలో ఉన్నవారు ఆయన ఆరాధన పట్ల గర్వాతిశయంతో మెలగరు. పైగా వారు (అణకువతో) ఆయన పవిత్రతను కొనియాడుతూ, ఆయన ముందు సాష్టాంగపడుతూ ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek