×

(అల్లాహ్) అన్నాడు: "మీరందరు దిగిపోండి! మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు. మరియు మీరందరికీ ఒక నిర్ణీతకాలం 7:24 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:24) ayat 24 in Telugu

7:24 Surah Al-A‘raf ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 24 - الأعرَاف - Page - Juz 8

﴿قَالَ ٱهۡبِطُواْ بَعۡضُكُمۡ لِبَعۡضٍ عَدُوّٞۖ وَلَكُمۡ فِي ٱلۡأَرۡضِ مُسۡتَقَرّٞ وَمَتَٰعٌ إِلَىٰ حِينٖ ﴾
[الأعرَاف: 24]

(అల్లాహ్) అన్నాడు: "మీరందరు దిగిపోండి! మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు. మరియు మీరందరికీ ఒక నిర్ణీతకాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి

❮ Previous Next ❯

ترجمة: قال اهبطوا بعضكم لبعض عدو ولكم في الأرض مستقر ومتاع إلى حين, باللغة التيلجو

﴿قال اهبطوا بعضكم لبعض عدو ولكم في الأرض مستقر ومتاع إلى حين﴾ [الأعرَاف: 24]

Abdul Raheem Mohammad Moulana
(allah) annadu: "Mirandaru digipondi! Miru okarikokaru satruvulu avutaru. Mariyu mirandariki oka nirnitakalam varaku bhumilo nivasam mariyu jivanopadhi untayi
Abdul Raheem Mohammad Moulana
(allāh) annāḍu: "Mīrandaru digipōṇḍi! Mīru okarikokaru śatruvulu avutāru. Mariyu mīrandarikī oka nirṇītakālaṁ varaku bhūmilō nivāsaṁ mariyu jīvanōpādhi uṇṭāyi
Muhammad Aziz Ur Rehman
“దిగిపోండి. మీరు ఒండొకరికి విరోధులు. భూమిలో మీకు నివాస స్థానం ఉంటుంది. ఒక నిర్ణీత కాలం వరకూ మీరు అక్కడే లబ్ది పొందవలసి ఉంటుంది” అని సెలవిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek