×

మరియు వారు (అవిశ్వాసులు), ఏదైనా అశ్లీలమైన పని చేసినపుడు ఇలా అంటారు: "మేము మా తండ్రితాతలను 7:28 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:28) ayat 28 in Telugu

7:28 Surah Al-A‘raf ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 28 - الأعرَاف - Page - Juz 8

﴿وَإِذَا فَعَلُواْ فَٰحِشَةٗ قَالُواْ وَجَدۡنَا عَلَيۡهَآ ءَابَآءَنَا وَٱللَّهُ أَمَرَنَا بِهَاۗ قُلۡ إِنَّ ٱللَّهَ لَا يَأۡمُرُ بِٱلۡفَحۡشَآءِۖ أَتَقُولُونَ عَلَى ٱللَّهِ مَا لَا تَعۡلَمُونَ ﴾
[الأعرَاف: 28]

మరియు వారు (అవిశ్వాసులు), ఏదైనా అశ్లీలమైన పని చేసినపుడు ఇలా అంటారు: "మేము మా తండ్రితాతలను ఈ పద్ధతినే అవలంబిస్తూ ఉండగా చూశాము. మరియు అలా చేయమని అల్లాహ్ యే మమ్మల్ని ఆదేశించాడు." వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ అశ్లీలమైన పనులు చేయమని ఎన్నడూ ఆదేశించడు. ఏమీ? మీకు తెలియని విషయాన్ని గురించి అల్లాహ్ పై నిందలు వేస్తున్నారా

❮ Previous Next ❯

ترجمة: وإذا فعلوا فاحشة قالوا وجدنا عليها آباءنا والله أمرنا بها قل إن, باللغة التيلجو

﴿وإذا فعلوا فاحشة قالوا وجدنا عليها آباءنا والله أمرنا بها قل إن﴾ [الأعرَاف: 28]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu (avisvasulu), edaina aslilamaina pani cesinapudu ila antaru: "Memu ma tandritatalanu i pad'dhatine avalambistu undaga cusamu. Mariyu ala ceyamani allah ye mam'malni adesincadu." Varito anu: "Niscayanga, allah aslilamaina panulu ceyamani ennadu adesincadu. Emi? Miku teliyani visayanni gurinci allah pai nindalu vestunnara
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru (aviśvāsulu), ēdainā aślīlamaina pani cēsinapuḍu ilā aṇṭāru: "Mēmu mā taṇḍritātalanu ī pad'dhatinē avalambistū uṇḍagā cūśāmu. Mariyu alā cēyamani allāh yē mam'malni ādēśin̄cāḍu." Vāritō anu: "Niścayaṅgā, allāh aślīlamaina panulu cēyamani ennaḍū ādēśin̄caḍu. Ēmī? Mīku teliyani viṣayānni gurin̄ci allāh pai nindalu vēstunnārā
Muhammad Aziz Ur Rehman
వారు సిగ్గుమాలిన పని చేసినప్పుడల్లా, “మేము మా తాత ముత్తాతలను కూడా ఇలా చేస్తుండగా చూశాము. అల్లాహ్‌ కూడా మాకు ఇలాగే చేయమని ఆజ్ఞాపించాడు” అని చెబుతారు. “సిగ్గుమాలిన పనులు చెయ్యమని అల్లాహ్‌ ఎన్నటికీ ఆజ్ఞాపించడు. మీకు ఏ విషయాలైతే తెలియవో అల్లాహ్‌కు అటువంటి వాటిని ఆపాదిస్తారేమిటీ?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek