×

(ప్రజలారా!) మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ 7:3 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:3) ayat 3 in Telugu

7:3 Surah Al-A‘raf ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 3 - الأعرَاف - Page - Juz 8

﴿ٱتَّبِعُواْ مَآ أُنزِلَ إِلَيۡكُم مِّن رَّبِّكُمۡ وَلَا تَتَّبِعُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَۗ قَلِيلٗا مَّا تَذَكَّرُونَ ﴾
[الأعرَاف: 3]

(ప్రజలారా!) మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్)ను కాదని ఇతర స్నేహితులను (సహాయకులను) అనుసరించకండి. మీరు ఎంతో తక్కువగా ఈ హితబోధను స్వీకరిస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: اتبعوا ما أنـزل إليكم من ربكم ولا تتبعوا من دونه أولياء قليلا, باللغة التيلجو

﴿اتبعوا ما أنـزل إليكم من ربكم ولا تتبعوا من دونه أولياء قليلا﴾ [الأعرَاف: 3]

Abdul Raheem Mohammad Moulana
(Prajalara!) Mi prabhuvu taraphu nundi mi koraku avatarimpa jeyabadina danini (i khur'an nu) anusarincandi. Mariyu ayana (allah)nu kadani itara snehitulanu (sahayakulanu) anusarincakandi. Miru ento takkuvaga i hitabodhanu svikaristunnaru
Abdul Raheem Mohammad Moulana
(Prajalārā!) Mī prabhuvu taraphu nuṇḍi mī koraku avatarimpa jēyabaḍina dānini (ī khur'ān nu) anusarin̄caṇḍi. Mariyu āyana (allāh)nu kādani itara snēhitulanu (sahāyakulanu) anusarin̄cakaṇḍi. Mīru entō takkuvagā ī hitabōdhanu svīkaristunnāru
Muhammad Aziz Ur Rehman
(ప్రజలారా!) మీ ప్రభువు తరఫున మీకు వొసగబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాహ్‌ను వదలి ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek