×

మరియు మేము ఎన్నో నగరాలను (వాటి నేరాలకు గాను) నాశనం చేశాము. వారిపై, మా శిక్ష 7:4 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:4) ayat 4 in Telugu

7:4 Surah Al-A‘raf ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 4 - الأعرَاف - Page - Juz 8

﴿وَكَم مِّن قَرۡيَةٍ أَهۡلَكۡنَٰهَا فَجَآءَهَا بَأۡسُنَا بَيَٰتًا أَوۡ هُمۡ قَآئِلُونَ ﴾
[الأعرَاف: 4]

మరియు మేము ఎన్నో నగరాలను (వాటి నేరాలకు గాను) నాశనం చేశాము. వారిపై, మా శిక్ష (ఆకస్మాత్తుగా) రాత్రివేళలో గానీ, లేదా మధ్యహ్నం వారు విశ్రాంతి తీసుకునే సమయంలో గానీ వచ్చిపడింది

❮ Previous Next ❯

ترجمة: وكم من قرية أهلكناها فجاءها بأسنا بياتا أو هم قائلون, باللغة التيلجو

﴿وكم من قرية أهلكناها فجاءها بأسنا بياتا أو هم قائلون﴾ [الأعرَاف: 4]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu enno nagaralanu (vati neralaku ganu) nasanam cesamu. Varipai, ma siksa (akasmattuga) ratrivelalo gani, leda madhyahnam varu visranti tisukune samayanlo gani vaccipadindi
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu ennō nagarālanu (vāṭi nērālaku gānu) nāśanaṁ cēśāmu. Vāripai, mā śikṣa (ākasmāttugā) rātrivēḷalō gānī, lēdā madhyahnaṁ vāru viśrānti tīsukunē samayanlō gānī vaccipaḍindi
Muhammad Aziz Ur Rehman
ఎన్నో జనవాసాలను మేము రూపుమాపాము. వాటిపై మా శిక్ష రాత్రి వేళనో లేక మధ్యాహ్నం వారు విశ్రమిస్తున్న సమయంలోనో వచ్చి పడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek