×

(ఓ ముహమ్మద్!) ఈ గ్రంథం నీపై అవతరింప జేయబడింది. కావున దీనిని గురించి నీ హృదయంలో 7:2 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:2) ayat 2 in Telugu

7:2 Surah Al-A‘raf ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 2 - الأعرَاف - Page - Juz 8

﴿كِتَٰبٌ أُنزِلَ إِلَيۡكَ فَلَا يَكُن فِي صَدۡرِكَ حَرَجٞ مِّنۡهُ لِتُنذِرَ بِهِۦ وَذِكۡرَىٰ لِلۡمُؤۡمِنِينَ ﴾
[الأعرَاف: 2]

(ఓ ముహమ్మద్!) ఈ గ్రంథం నీపై అవతరింప జేయబడింది. కావున దీనిని గురించి నీ హృదయంలో ఏ విధమైన సంకోచం ఉండనివ్వకు; ఇది నీవు (సన్మార్గం నుండి తప్పేవారికి) హెచ్చరిక చేయటానికి (అవతరింపజేయబడింది); మరియు ఇది విశ్వాసులకొక హితోపదేశం

❮ Previous Next ❯

ترجمة: كتاب أنـزل إليك فلا يكن في صدرك حرج منه لتنذر به وذكرى, باللغة التيلجو

﴿كتاب أنـزل إليك فلا يكن في صدرك حرج منه لتنذر به وذكرى﴾ [الأعرَاف: 2]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) I grantham nipai avatarimpa jeyabadindi. Kavuna dinini gurinci ni hrdayanlo e vidhamaina sankocam undanivvaku; idi nivu (sanmargam nundi tappevariki) heccarika ceyataniki (avatarimpajeyabadindi); mariyu idi visvasulakoka hitopadesam
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Ī granthaṁ nīpai avatarimpa jēyabaḍindi. Kāvuna dīnini gurin̄ci nī hr̥dayanlō ē vidhamaina saṅkōcaṁ uṇḍanivvaku; idi nīvu (sanmārgaṁ nuṇḍi tappēvāriki) heccarika cēyaṭāniki (avatarimpajēyabaḍindi); mariyu idi viśvāsulakoka hitōpadēśaṁ
Muhammad Aziz Ur Rehman
ఇదొక గ్రంథం. దీని ఆధారంగా నీవు హెచ్చరించటానికిగాను ఇది నీ వద్దకు పంపబడింది. కాబట్టి (ఓ ప్రవక్తా!) దీని పట్ల నీ మనసులో ఎటువంటి సంకోచం ఉండకూడదు. విశ్వసించిన వారికి ఇది హితబోధిని (జ్ఞాపిక)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek