×

ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. 7:31 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:31) ayat 31 in Telugu

7:31 Surah Al-A‘raf ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 31 - الأعرَاف - Page - Juz 8

﴿۞ يَٰبَنِيٓ ءَادَمَ خُذُواْ زِينَتَكُمۡ عِندَ كُلِّ مَسۡجِدٖ وَكُلُواْ وَٱشۡرَبُواْ وَلَا تُسۡرِفُوٓاْۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلۡمُسۡرِفِينَ ﴾
[الأعرَاف: 31]

ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి, కాని మితిమీరకండి. నిశ్చయంగా, ఆయన (అల్లాహ్) మితిమీరే వారిని ప్రేమించడు

❮ Previous Next ❯

ترجمة: يابني آدم خذوا زينتكم عند كل مسجد وكلوا واشربوا ولا تسرفوا إنه, باللغة التيلجو

﴿يابني آدم خذوا زينتكم عند كل مسجد وكلوا واشربوا ولا تسرفوا إنه﴾ [الأعرَاف: 31]

Abdul Raheem Mohammad Moulana
o adam santanama prati masjidulo (namaj lo) mi vastralankarana patla srad'dha vahincandi. Tinandi, tragandi, kani mitimirakandi. Niscayanga, ayana (allah) mitimire varini premincadu
Abdul Raheem Mohammad Moulana
ō ādam santānamā prati masjidulō (namāj lō) mī vastrālaṅkaraṇa paṭla śrad'dha vahin̄caṇḍi. Tinaṇḍi, trāgaṇḍi, kāni mitimīrakaṇḍi. Niścayaṅgā, āyana (allāh) mitimīrē vārini prēmin̄caḍu
Muhammad Aziz Ur Rehman
ఓ ఆదం సంతతివారలారా! మీరు మస్జిదుకు హాజరైన ప్రతిసారీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి. కాని మితిమీరకండి. మితిమీరిపోయే వారిని ఆయన (అల్లాహ్‌) ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek