×

కాని ఎవరైతే మా సూచనలను అసత్యాలని నిరాకరించి, వాటి యెడల దరహంకారం చూపుతారో, అలాంటి వారు 7:36 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:36) ayat 36 in Telugu

7:36 Surah Al-A‘raf ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 36 - الأعرَاف - Page - Juz 8

﴿وَٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا وَٱسۡتَكۡبَرُواْ عَنۡهَآ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[الأعرَاف: 36]

కాని ఎవరైతే మా సూచనలను అసత్యాలని నిరాకరించి, వాటి యెడల దరహంకారం చూపుతారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: والذين كذبوا بآياتنا واستكبروا عنها أولئك أصحاب النار هم فيها خالدون, باللغة التيلجو

﴿والذين كذبوا بآياتنا واستكبروا عنها أولئك أصحاب النار هم فيها خالدون﴾ [الأعرَاف: 36]

Abdul Raheem Mohammad Moulana
kani evaraite ma sucanalanu asatyalani nirakarinci, vati yedala darahankaram cuputaro, alanti varu narakagni vasulavutaru. Andulo varu sasvatanga untaru
Abdul Raheem Mohammad Moulana
kāni evaraitē mā sūcanalanu asatyālani nirākarin̄ci, vāṭi yeḍala darahaṅkāraṁ cūputārō, alāṇṭi vāru narakāgni vāsulavutāru. Andulō vāru śāśvataṅgā uṇṭāru
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే మా ఆదేశాలను అసత్యాలని ధిక్కరించి, వాటిపట్ల దురహంకారాన్ని ప్రదర్శిస్తారో వారు నరక వాసులవుతారు. అందులో వారు ఎల్లకాలం పడి ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek