×

ఓ ఆదమ్ సంతానమా! మీలో నుంచే మీ వద్దకు నా సూచనలను వినిపించే ప్రవక్తలు వచ్చినపుడు, 7:35 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:35) ayat 35 in Telugu

7:35 Surah Al-A‘raf ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 35 - الأعرَاف - Page - Juz 8

﴿يَٰبَنِيٓ ءَادَمَ إِمَّا يَأۡتِيَنَّكُمۡ رُسُلٞ مِّنكُمۡ يَقُصُّونَ عَلَيۡكُمۡ ءَايَٰتِي فَمَنِ ٱتَّقَىٰ وَأَصۡلَحَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ ﴾
[الأعرَاف: 35]

ఓ ఆదమ్ సంతానమా! మీలో నుంచే మీ వద్దకు నా సూచనలను వినిపించే ప్రవక్తలు వచ్చినపుడు, ఎవరైతే దైవభీతి కలిగి వుండి తమను తాము సరిదిద్దుకుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా

❮ Previous Next ❯

ترجمة: يابني آدم إما يأتينكم رسل منكم يقصون عليكم آياتي فمن اتقى وأصلح, باللغة التيلجو

﴿يابني آدم إما يأتينكم رسل منكم يقصون عليكم آياتي فمن اتقى وأصلح﴾ [الأعرَاف: 35]

Abdul Raheem Mohammad Moulana
o adam santanama! Milo nunce mi vaddaku na sucanalanu vinipince pravaktalu vaccinapudu, evaraite daivabhiti kaligi vundi tamanu tamu sarididdukuntaro, alanti variki elanti bhayamu undadu mariyu varu duhkhapadaru kuda
Abdul Raheem Mohammad Moulana
ō ādam santānamā! Mīlō nun̄cē mī vaddaku nā sūcanalanu vinipin̄cē pravaktalu vaccinapuḍu, evaraitē daivabhīti kaligi vuṇḍi tamanu tāmu sarididdukuṇṭārō, alāṇṭi vāriki elāṇṭi bhayamū uṇḍadu mariyu vāru duḥkhapaḍaru kūḍā
Muhammad Aziz Ur Rehman
ఓ ఆదం సంతతివారలారా! ఒకవేళ మీలో నుంచే (నియుక్తులైన) ప్రవక్తలు మీవద్దకు వచ్చి, నా ఆదేశాలను వారు మీకు వినిపించినపుడు భయభక్తుల (తఖ్వా) వైఖరిని అవలంబించి, తమ్ము తాము సరిదిద్దుకున్న వారికి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek