×

వారిపై మా శిక్ష పడినప్పుడు వారి రోదన: "నిశ్చయంగా, మేము అపరాధులంగా ఉండే వారం!" అని 7:5 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:5) ayat 5 in Telugu

7:5 Surah Al-A‘raf ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 5 - الأعرَاف - Page - Juz 8

﴿فَمَا كَانَ دَعۡوَىٰهُمۡ إِذۡ جَآءَهُم بَأۡسُنَآ إِلَّآ أَن قَالُوٓاْ إِنَّا كُنَّا ظَٰلِمِينَ ﴾
[الأعرَاف: 5]

వారిపై మా శిక్ష పడినప్పుడు వారి రోదన: "నిశ్చయంగా, మేము అపరాధులంగా ఉండే వారం!" అని అనడం తప్ప మరేమీ లేకుండింది

❮ Previous Next ❯

ترجمة: فما كان دعواهم إذ جاءهم بأسنا إلا أن قالوا إنا كنا ظالمين, باللغة التيلجو

﴿فما كان دعواهم إذ جاءهم بأسنا إلا أن قالوا إنا كنا ظالمين﴾ [الأعرَاف: 5]

Abdul Raheem Mohammad Moulana
varipai ma siksa padinappudu vari rodana: "Niscayanga, memu aparadhulanga unde varam!" Ani anadam tappa maremi lekundindi
Abdul Raheem Mohammad Moulana
vāripai mā śikṣa paḍinappuḍu vāri rōdana: "Niścayaṅgā, mēmu aparādhulaṅgā uṇḍē vāraṁ!" Ani anaḍaṁ tappa marēmī lēkuṇḍindi
Muhammad Aziz Ur Rehman
వారిపై మా శిక్ష వచ్చిపడినప్పుడు “మేము నిజంగానే దుర్మార్గులం” అన్న మాట తప్ప మరోమాట వారినోటి నుండి రాలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek