×

మరియు వాస్తవానికి మేము వారికి గ్రంథాన్ని ప్రసాదించి, దానిని జ్ఞానపూర్వకంగా స్పష్టంగా వివరించి ఉన్నాము. అది 7:52 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:52) ayat 52 in Telugu

7:52 Surah Al-A‘raf ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 52 - الأعرَاف - Page - Juz 8

﴿وَلَقَدۡ جِئۡنَٰهُم بِكِتَٰبٖ فَصَّلۡنَٰهُ عَلَىٰ عِلۡمٍ هُدٗى وَرَحۡمَةٗ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[الأعرَاف: 52]

మరియు వాస్తవానికి మేము వారికి గ్రంథాన్ని ప్రసాదించి, దానిని జ్ఞానపూర్వకంగా స్పష్టంగా వివరించి ఉన్నాము. అది విశ్వసించే వారికి ఒక మార్గదర్శిని, మరియు కారుణ్యం

❮ Previous Next ❯

ترجمة: ولقد جئناهم بكتاب فصلناه على علم هدى ورحمة لقوم يؤمنون, باللغة التيلجو

﴿ولقد جئناهم بكتاب فصلناه على علم هدى ورحمة لقوم يؤمنون﴾ [الأعرَاف: 52]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki memu variki granthanni prasadinci, danini jnanapurvakanga spastanga vivarinci unnamu. Adi visvasince variki oka margadarsini, mariyu karunyam
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki mēmu vāriki granthānni prasādin̄ci, dānini jñānapūrvakaṅgā spaṣṭaṅgā vivarin̄ci unnāmu. Adi viśvasin̄cē vāriki oka mārgadarśini, mariyu kāruṇyaṁ
Muhammad Aziz Ur Rehman
మేము ఈ జనుల వద్దకు, మా సంపూర్ణ జ్ఞానంతో బహుస్పష్టంగా విశదీకరించిన గ్రంథాన్ని చేరవేశాము. విశ్వసించినవారికి అది మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek