×

వీరే, వారు; ఎవరైతే తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా చేసుకున్నారో. మరియు ఇహలోక 7:51 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:51) ayat 51 in Telugu

7:51 Surah Al-A‘raf ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 51 - الأعرَاف - Page - Juz 8

﴿ٱلَّذِينَ ٱتَّخَذُواْ دِينَهُمۡ لَهۡوٗا وَلَعِبٗا وَغَرَّتۡهُمُ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَاۚ فَٱلۡيَوۡمَ نَنسَىٰهُمۡ كَمَا نَسُواْ لِقَآءَ يَوۡمِهِمۡ هَٰذَا وَمَا كَانُواْ بِـَٔايَٰتِنَا يَجۡحَدُونَ ﴾
[الأعرَاف: 51]

వీరే, వారు; ఎవరైతే తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా చేసుకున్నారో. మరియు ఇహలోక జీవితం వారిని మోసానికి గురి చేసింది. (అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): "వారు ఈనాటి సమావేశాన్ని మరచి, మా సూచనలను తిరస్కరించినట్లు, ఈనాడు మేమూ వారిని మరచిపోతాము

❮ Previous Next ❯

ترجمة: الذين اتخذوا دينهم لهوا ولعبا وغرتهم الحياة الدنيا فاليوم ننساهم كما نسوا, باللغة التيلجو

﴿الذين اتخذوا دينهم لهوا ولعبا وغرتهم الحياة الدنيا فاليوم ننساهم كما نسوا﴾ [الأعرَاف: 51]

Abdul Raheem Mohammad Moulana
vire, varu; evaraite tama dharmanni oka ataga mariyu kalaksepanga cesukunnaro. Mariyu ihaloka jivitam varini mosaniki guri cesindi. (Allah ila selavistadu): "Varu inati samavesanni maraci, ma sucanalanu tiraskarincinatlu, inadu memu varini maracipotamu
Abdul Raheem Mohammad Moulana
vīrē, vāru; evaraitē tama dharmānni oka āṭagā mariyu kālakṣēpaṅgā cēsukunnārō. Mariyu ihalōka jīvitaṁ vārini mōsāniki guri cēsindi. (Allāh ilā selavistāḍu): "Vāru īnāṭi samāvēśānni maraci, mā sūcanalanu tiraskarin̄cinaṭlu, īnāḍu mēmū vārini maracipōtāmu
Muhammad Aziz Ur Rehman
వారు ఇహలోకంలో మతధర్మాన్ని ఆటగా, తమాషాగా తీసుకున్నారు. ఇహలోక జీవితం వారిని మోసానికి గురిచేసింది. కాబట్టి వారు ఈనాటి సమావేశాన్ని విస్మరించినట్లే, మా ఆయతులను త్రోసిపుచ్చినట్లే ఈ రోజు మేము (కూడా) వీళ్లను విస్మరిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek