Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 53 - الأعرَاف - Page - Juz 8
﴿هَلۡ يَنظُرُونَ إِلَّا تَأۡوِيلَهُۥۚ يَوۡمَ يَأۡتِي تَأۡوِيلُهُۥ يَقُولُ ٱلَّذِينَ نَسُوهُ مِن قَبۡلُ قَدۡ جَآءَتۡ رُسُلُ رَبِّنَا بِٱلۡحَقِّ فَهَل لَّنَا مِن شُفَعَآءَ فَيَشۡفَعُواْ لَنَآ أَوۡ نُرَدُّ فَنَعۡمَلَ غَيۡرَ ٱلَّذِي كُنَّا نَعۡمَلُۚ قَدۡ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ وَضَلَّ عَنۡهُم مَّا كَانُواْ يَفۡتَرُونَ ﴾
[الأعرَاف: 53]
﴿هل ينظرون إلا تأويله يوم يأتي تأويله يقول الذين نسوه من قبل﴾ [الأعرَاف: 53]
Abdul Raheem Mohammad Moulana Emi? Varu (avisvasulu) dani tudi phalitam sambhavincalani niriksistunnara? Dani tudi phalitam sambhavince dinamuna, danini nirlaksyam cesinavaru: "Vastavaniki ma prabhuvu pampina pravaktalu satyam teccaru. Ayite emi? Ma koraku sipharasu ceyataniki, sipharasudarulu evaraina unnara? Leda memu malli tirigi (bhulokanloki) pampabadite meminta varaku cesina karmalaku virud'dhanga cesevaram kada?" Ani palukutaru. Vastavaniki varu tamaku tamu nastam kaligincukunnaru mariyu varu kalpincukunna (daivalanni) varini tyajinci untayi |
Abdul Raheem Mohammad Moulana Ēmī? Vāru (aviśvāsulu) dāni tudi phalitaṁ sambhavin̄cālani nirīkṣistunnārā? Dāni tudi phalitaṁ sambhavin̄cē dinamuna, dānini nirlakṣyaṁ cēsinavāru: "Vāstavāniki mā prabhuvu pampina pravaktalu satyaṁ teccāru. Ayitē ēmī? Mā koraku siphārasu cēyaṭāniki, siphārasudārulu evarainā unnārā? Lēdā mēmu maḷḷī tirigi (bhūlōkanlōki) pampabaḍitē mēminta varaku cēsina karmalaku virud'dhaṅgā cēsēvāraṁ kadā?" Ani palukutāru. Vāstavāniki vāru tamaku tāmu naṣṭaṁ kaligin̄cukunnāru mariyu vāru kalpin̄cukunna (daivālannī) vārini tyajin̄ci uṇṭāyi |
Muhammad Aziz Ur Rehman ఈ గ్రంథంలో తెలియజేయబడిన తుదిఫలితం ఎప్పుడు వస్తుందా అని మాత్రమే తప్ప మరో దానికోసం వీరు నిరీక్షించటం లేదు. ఏ రోజున దీని తుది ఫలితం వచ్చేస్తుందో ఆ రోజు, ముందు నుంచీ దీనిని విస్మరిస్తూ వచ్చినవారే ఇలా అంటారు: “మా ప్రభువు (తరఫున నియుక్తులైన) ప్రవక్తలు నిజంగానే సత్య బద్ధమైన విషయాలు తెచ్చారు. ఇప్పుడు మా కోసం సిఫారసు చేసే సిఫారసుదారులెవరయినా మాకు లభిస్తారా? లేదా లోగడ మేము చేసిన (చెడు) కర్మలకు భిన్నమైన కర్మలు చేసేందుకు మళ్లీ మేము (ఇహలోకానికి) తిరిగి పంపబడతామా?” – నిస్సందేహంగా వీళ్లు తమ స్వయానికి నష్టం చేకూర్చుకున్నారు. వీళ్లు కల్పిస్తూ వచ్చిన విషయాలన్నీ వీళ్ల నుంచి మటుమాయం అయ్యాయి |