×

మీ ప్రభువును వినయంతో మరియు రహస్యంగా (మౌనంగా) ప్రార్థించండి. నిశ్చయంగా, ఆయన హద్దులు మీరే వారిని 7:55 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:55) ayat 55 in Telugu

7:55 Surah Al-A‘raf ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 55 - الأعرَاف - Page - Juz 8

﴿ٱدۡعُواْ رَبَّكُمۡ تَضَرُّعٗا وَخُفۡيَةًۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلۡمُعۡتَدِينَ ﴾
[الأعرَاف: 55]

మీ ప్రభువును వినయంతో మరియు రహస్యంగా (మౌనంగా) ప్రార్థించండి. నిశ్చయంగా, ఆయన హద్దులు మీరే వారిని ప్రేమించడు

❮ Previous Next ❯

ترجمة: ادعوا ربكم تضرعا وخفية إنه لا يحب المعتدين, باللغة التيلجو

﴿ادعوا ربكم تضرعا وخفية إنه لا يحب المعتدين﴾ [الأعرَاف: 55]

Abdul Raheem Mohammad Moulana
mi prabhuvunu vinayanto mariyu rahasyanga (maunanga) prarthincandi. Niscayanga, ayana haddulu mire varini premincadu
Abdul Raheem Mohammad Moulana
mī prabhuvunu vinayantō mariyu rahasyaṅgā (maunaṅgā) prārthin̄caṇḍi. Niścayaṅgā, āyana haddulu mīrē vārini prēmin̄caḍu
Muhammad Aziz Ur Rehman
మీరు మీ ప్రభువును కడు దీనంగా వేడుకోండి. గోప్యంగా కూడా విన్నవించుకోండి. హద్దు మీరిపోయే వారిని ఆయన సుతరామూ ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek