×

వాస్తవంగా, మేము నూహ్ ను అతని జాతివారి వద్దకు పంపాము. అతను వారితో: "నా జాతి 7:59 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:59) ayat 59 in Telugu

7:59 Surah Al-A‘raf ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 59 - الأعرَاف - Page - Juz 8

﴿لَقَدۡ أَرۡسَلۡنَا نُوحًا إِلَىٰ قَوۡمِهِۦ فَقَالَ يَٰقَوۡمِ ٱعۡبُدُواْ ٱللَّهَ مَا لَكُم مِّنۡ إِلَٰهٍ غَيۡرُهُۥٓ إِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ عَظِيمٖ ﴾
[الأعرَاف: 59]

వాస్తవంగా, మేము నూహ్ ను అతని జాతివారి వద్దకు పంపాము. అతను వారితో: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నాను." అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: لقد أرسلنا نوحا إلى قومه فقال ياقوم اعبدوا الله ما لكم من, باللغة التيلجو

﴿لقد أرسلنا نوحا إلى قومه فقال ياقوم اعبدوا الله ما لكم من﴾ [الأعرَاف: 59]

Abdul Raheem Mohammad Moulana
vastavanga, memu nuh nu atani jativari vaddaku pampamu. Atanu varito: "Na jati prajalara! Allah ne aradhincandi. Ayana tappa miku maroka aradhyadaivam ledu. Vastavaniki nenu mipai raboye a goppa dinapu siksanu gurinci bhayapadutunnanu." Ani annadu
Abdul Raheem Mohammad Moulana
vāstavaṅgā, mēmu nūh nu atani jātivāri vaddaku pampāmu. Atanu vāritō: "Nā jāti prajalārā! Allāh nē ārādhin̄caṇḍi. Āyana tappa mīku maroka ārādhyadaivaṁ lēḍu. Vāstavāniki nēnu mīpai rābōyē ā goppa dinapu śikṣanu gurin̄ci bhayapaḍutunnānu." Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
మేము నూహ్‌ (అలైహిస్సలాం)ను అతని జాతి వద్దకు పంపాము. అప్పుడతను, “ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. మీ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek