×

అతని జాతివారిలో సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: "మేము, నిశ్చయంగా నిన్ను మూఢత్వంలో చూస్తున్నాము మరియు 7:66 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:66) ayat 66 in Telugu

7:66 Surah Al-A‘raf ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 66 - الأعرَاف - Page - Juz 8

﴿قَالَ ٱلۡمَلَأُ ٱلَّذِينَ كَفَرُواْ مِن قَوۡمِهِۦٓ إِنَّا لَنَرَىٰكَ فِي سَفَاهَةٖ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ ٱلۡكَٰذِبِينَ ﴾
[الأعرَاف: 66]

అతని జాతివారిలో సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: "మేము, నిశ్చయంగా నిన్ను మూఢత్వంలో చూస్తున్నాము మరియు నిశ్చయంగా,నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము

❮ Previous Next ❯

ترجمة: قال الملأ الذين كفروا من قومه إنا لنراك في سفاهة وإنا لنظنك, باللغة التيلجو

﴿قال الملأ الذين كفروا من قومه إنا لنراك في سفاهة وإنا لنظنك﴾ [الأعرَاف: 66]

Abdul Raheem Mohammad Moulana
Atani jativarilo satyatiraskarulaina nayakulu ila annaru: "Memu, niscayanga ninnu mudhatvanlo custunnamu mariyu niscayanga,ninnu asatyavadiga bhavistunnamu
Abdul Raheem Mohammad Moulana
Atani jātivārilō satyatiraskārulaina nāyakulu ilā annāru: "Mēmu, niścayaṅgā ninnu mūḍhatvanlō cūstunnāmu mariyu niścayaṅgā,ninnu asatyavādigā bhāvistunnāmu
Muhammad Aziz Ur Rehman
దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, “నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం” అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek