Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 65 - الأعرَاف - Page - Juz 8
﴿۞ وَإِلَىٰ عَادٍ أَخَاهُمۡ هُودٗاۚ قَالَ يَٰقَوۡمِ ٱعۡبُدُواْ ٱللَّهَ مَا لَكُم مِّنۡ إِلَٰهٍ غَيۡرُهُۥٓۚ أَفَلَا تَتَّقُونَ ﴾
[الأعرَاف: 65]
﴿وإلى عاد أخاهم هودا قال ياقوم اعبدوا الله ما لكم من إله﴾ [الأعرَاف: 65]
Abdul Raheem Mohammad Moulana inka memu ad (jati) vaddaku vari sodarudaina hud nu pampamu. Atanu: "O na jati sodarulara! Miru allah ne aradhincandi, ayana tappa miku maroku aradhya daivudu ledu. Emi? Miku daivabhiti leda?" Ani annadu |
Abdul Raheem Mohammad Moulana iṅkā mēmu ād (jāti) vaddaku vāri sōdaruḍaina hūd nu pampāmu. Atanu: "Ō nā jāti sōdarulārā! Mīru allāh nē ārādhin̄caṇḍi, āyana tappa mīku maroku ārādhya daivuḍu lēḍu. Ēmī? Mīku daivabhīti lēdā?" Ani annāḍu |
Muhammad Aziz Ur Rehman మేము ఆద్‌జాతి వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. “నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరలాంటప్పుడు మీరు భయపడరా?” అని అతను చెప్పాడు |