×

వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు 7:81 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:81) ayat 81 in Telugu

7:81 Surah Al-A‘raf ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 81 - الأعرَاف - Page - Juz 8

﴿إِنَّكُمۡ لَتَأۡتُونَ ٱلرِّجَالَ شَهۡوَةٗ مِّن دُونِ ٱلنِّسَآءِۚ بَلۡ أَنتُمۡ قَوۡمٞ مُّسۡرِفُونَ ﴾
[الأعرَاف: 81]

వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: إنكم لتأتون الرجال شهوة من دون النساء بل أنتم قوم مسرفون, باللغة التيلجو

﴿إنكم لتأتون الرجال شهوة من دون النساء بل أنتم قوم مسرفون﴾ [الأعرَاف: 81]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, miru strilanu vadali kamanto purusula vaddaku potunnaru. Vastavanga, miru mitimiri pravartistunnaru
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, mīru strīlanu vadali kāmantō puruṣula vaddaku pōtunnāru. Vāstavaṅgā, mīru mitimīri pravartistunnāru
Muhammad Aziz Ur Rehman
“అయ్యో! మీరు స్త్రీలను వదలి, పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా?! అసలు మీరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు” అని అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek