×

మరియు వాస్తవానికి, మనలో కొందరు సద్వర్తనులున్నారు, మరికొందరు దానికి విరుద్ధంగా ఉన్నారు. వాస్తవానికి మనం విభిన్న 72:11 Telugu translation

Quran infoTeluguSurah Al-Jinn ⮕ (72:11) ayat 11 in Telugu

72:11 Surah Al-Jinn ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jinn ayat 11 - الجِن - Page - Juz 29

﴿وَأَنَّا مِنَّا ٱلصَّٰلِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَۖ كُنَّا طَرَآئِقَ قِدَدٗا ﴾
[الجِن: 11]

మరియు వాస్తవానికి, మనలో కొందరు సద్వర్తనులున్నారు, మరికొందరు దానికి విరుద్ధంగా ఉన్నారు. వాస్తవానికి మనం విభిన్న మార్గాలను అనుసరిస్తూ వచ్చాము

❮ Previous Next ❯

ترجمة: وأنا منا الصالحون ومنا دون ذلك كنا طرائق قددا, باللغة التيلجو

﴿وأنا منا الصالحون ومنا دون ذلك كنا طرائق قددا﴾ [الجِن: 11]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, manalo kondaru sadvartanulunnaru, marikondaru daniki virud'dhanga unnaru. Vastavaniki manam vibhinna margalanu anusaristu vaccamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, manalō kondaru sadvartanulunnāru, marikondaru dāniki virud'dhaṅgā unnāru. Vāstavāniki manaṁ vibhinna mārgālanu anusaristū vaccāmu
Muhammad Aziz Ur Rehman
“ఇంకా ఏమిటంటే – మనలో కొందరు సజ్జనులుంటే మరికొందరు తద్భిన్నంగా ఉన్నారు. మన దారులు వేర్వేరుగా ఉన్నాయి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek