×

ఒకవేళ వారు (సత్యతిరస్కారులు) ఋజుమార్గం మీద స్థిరంగా ఉన్నట్లైతే, మేము వారిపై పుష్కలంగా నీటిని కురిపించే 72:16 Telugu translation

Quran infoTeluguSurah Al-Jinn ⮕ (72:16) ayat 16 in Telugu

72:16 Surah Al-Jinn ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jinn ayat 16 - الجِن - Page - Juz 29

﴿وَأَلَّوِ ٱسۡتَقَٰمُواْ عَلَى ٱلطَّرِيقَةِ لَأَسۡقَيۡنَٰهُم مَّآءً غَدَقٗا ﴾
[الجِن: 16]

ఒకవేళ వారు (సత్యతిరస్కారులు) ఋజుమార్గం మీద స్థిరంగా ఉన్నట్లైతే, మేము వారిపై పుష్కలంగా నీటిని కురిపించే వారము

❮ Previous Next ❯

ترجمة: وألو استقاموا على الطريقة لأسقيناهم ماء غدقا, باللغة التيلجو

﴿وألو استقاموا على الطريقة لأسقيناهم ماء غدقا﴾ [الجِن: 16]

Abdul Raheem Mohammad Moulana
okavela varu (satyatiraskarulu) rjumargam mida sthiranga unnatlaite, memu varipai puskalanga nitini kuripince varamu
Abdul Raheem Mohammad Moulana
okavēḷa vāru (satyatiraskārulu) r̥jumārgaṁ mīda sthiraṅgā unnaṭlaitē, mēmu vāripai puṣkalaṅgā nīṭini kuripin̄cē vāramu
Muhammad Aziz Ur Rehman
ఇంకా (ఓ ప్రవక్తా! వారికి చెప్పు): వీరు గనక సన్మార్గంపై నిలకడగా ఉంటే మేము వారికి పుష్కలంగా నీళ్ళు త్రాగించి ఉండేవారం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek