×

ఇలా అను: "మీకు వాగ్దానం చేయబడినది (శిక్ష) సమీపంలోనే రానున్నదో, లేక దాని కొరకు నా 72:25 Telugu translation

Quran infoTeluguSurah Al-Jinn ⮕ (72:25) ayat 25 in Telugu

72:25 Surah Al-Jinn ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jinn ayat 25 - الجِن - Page - Juz 29

﴿قُلۡ إِنۡ أَدۡرِيٓ أَقَرِيبٞ مَّا تُوعَدُونَ أَمۡ يَجۡعَلُ لَهُۥ رَبِّيٓ أَمَدًا ﴾
[الجِن: 25]

ఇలా అను: "మీకు వాగ్దానం చేయబడినది (శిక్ష) సమీపంలోనే రానున్నదో, లేక దాని కొరకు నా ప్రభువు దీర్ఘకాల వ్యవధి నియమించాడో నాకు తెలియదు

❮ Previous Next ❯

ترجمة: قل إن أدري أقريب ما توعدون أم يجعل له ربي أمدا, باللغة التيلجو

﴿قل إن أدري أقريب ما توعدون أم يجعل له ربي أمدا﴾ [الجِن: 25]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Miku vagdanam ceyabadinadi (siksa) samipanlone ranunnado, leka dani koraku na prabhuvu dirghakala vyavadhi niyamincado naku teliyadu
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Mīku vāgdānaṁ cēyabaḍinadi (śikṣa) samīpanlōnē rānunnadō, lēka dāni koraku nā prabhuvu dīrghakāla vyavadhi niyamin̄cāḍō nāku teliyadu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు : “మీతో వాగ్దానం చేయబడుతున్న విషయం (శిక్ష) సమీపంలోనే ఉందో లేక నా ప్రభువు దానికోసం దూరపు గడువును నిర్ణయిస్తాడో నాకు తెలియదు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek