×

చివరకు వారికి వాగ్దానం చేయబడిన దానిని వారు చూసినప్పుడు, ఎవరి సహాయకులు బలహీనులో, మరెవరి వర్గం 72:24 Telugu translation

Quran infoTeluguSurah Al-Jinn ⮕ (72:24) ayat 24 in Telugu

72:24 Surah Al-Jinn ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jinn ayat 24 - الجِن - Page - Juz 29

﴿حَتَّىٰٓ إِذَا رَأَوۡاْ مَا يُوعَدُونَ فَسَيَعۡلَمُونَ مَنۡ أَضۡعَفُ نَاصِرٗا وَأَقَلُّ عَدَدٗا ﴾
[الجِن: 24]

చివరకు వారికి వాగ్దానం చేయబడిన దానిని వారు చూసినప్పుడు, ఎవరి సహాయకులు బలహీనులో, మరెవరి వర్గం సంఖ్యాపరంగా తక్కువో వారికి తెలిసి పోతుంది

❮ Previous Next ❯

ترجمة: حتى إذا رأوا ما يوعدون فسيعلمون من أضعف ناصرا وأقل عددا, باللغة التيلجو

﴿حتى إذا رأوا ما يوعدون فسيعلمون من أضعف ناصرا وأقل عددا﴾ [الجِن: 24]

Abdul Raheem Mohammad Moulana
civaraku variki vagdanam ceyabadina danini varu cusinappudu, evari sahayakulu balahinulo, marevari vargam sankhyaparanga takkuvo variki telisi potundi
Abdul Raheem Mohammad Moulana
civaraku vāriki vāgdānaṁ cēyabaḍina dānini vāru cūsinappuḍu, evari sahāyakulu balahīnulō, marevari vargaṁ saṅkhyāparaṅgā takkuvō vāriki telisi pōtundi
Muhammad Aziz Ur Rehman
ఎట్టకేలకు – వారికి వాగ్దానం చేయబడుతున్నది వారు చూసుకున్నప్పుడు, ఎవరి సహాయకులు బలహీనులో, ఎవరి సమూహం అతి తక్కువగా ఉందో వారే తెలుసుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek