×

ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, బాలురను ముసలివారిగా చేసేటటు వంటి ఆ దినపు శిక్ష నుండి 73:17 Telugu translation

Quran infoTeluguSurah Al-Muzzammil ⮕ (73:17) ayat 17 in Telugu

73:17 Surah Al-Muzzammil ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Muzzammil ayat 17 - المُزمل - Page - Juz 29

﴿فَكَيۡفَ تَتَّقُونَ إِن كَفَرۡتُمۡ يَوۡمٗا يَجۡعَلُ ٱلۡوِلۡدَٰنَ شِيبًا ﴾
[المُزمل: 17]

ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, బాలురను ముసలివారిగా చేసేటటు వంటి ఆ దినపు శిక్ష నుండి ఎలా తప్పించుకోగలరు

❮ Previous Next ❯

ترجمة: فكيف تتقون إن كفرتم يوما يجعل الولدان شيبا, باللغة التيلجو

﴿فكيف تتقون إن كفرتم يوما يجعل الولدان شيبا﴾ [المُزمل: 17]

Abdul Raheem Mohammad Moulana
okavela miru satyanni tiraskariste, baluranu musalivariga cesetatu vanti a dinapu siksa nundi ela tappincukogalaru
Abdul Raheem Mohammad Moulana
okavēḷa mīru satyānni tiraskaristē, bāluranu musalivārigā cēsēṭaṭu vaṇṭi ā dinapu śikṣa nuṇḍi elā tappin̄cukōgalaru
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మీరు కూడా తిరస్కరించినట్లయితే పసివాళ్ళను సయితం పండు ముసలివాళ్ళుగా మార్చివేసే ఆ రోజు నుండి మీరెలా తప్పించుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek