×

నిశ్చయంగా, మేము మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, 76:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Insan ⮕ (76:2) ayat 2 in Telugu

76:2 Surah Al-Insan ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Insan ayat 2 - الإنسَان - Page - Juz 29

﴿إِنَّا خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ مِن نُّطۡفَةٍ أَمۡشَاجٖ نَّبۡتَلِيهِ فَجَعَلۡنَٰهُ سَمِيعَۢا بَصِيرًا ﴾
[الإنسَان: 2]

నిశ్చయంగా, మేము మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము

❮ Previous Next ❯

ترجمة: إنا خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا, باللغة التيلجو

﴿إنا خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا﴾ [الإنسَان: 2]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu manavunni oka misrama viryabinduvuto srstincamu. Atanini pariksincataniki, memu atanini vinevadiga, cusevadiga cesamu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu mānavuṇṇi oka miśrama vīryabinduvutō sr̥ṣṭin̄cāmu. Atanini parīkṣin̄caṭāniki, mēmu atanini vinēvāḍigā, cūsēvāḍigā cēśāmu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. మరి మేము అతణ్ణి వినేవాడుగా, చూసేవాడుగా చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek