Quran with Telugu translation - Surah Al-Insan ayat 3 - الإنسَان - Page - Juz 29
﴿إِنَّا هَدَيۡنَٰهُ ٱلسَّبِيلَ إِمَّا شَاكِرٗا وَإِمَّا كَفُورًا ﴾
[الإنسَان: 3]
﴿إنا هديناه السبيل إما شاكرا وإما كفورا﴾ [الإنسَان: 3]
Abdul Raheem Mohammad Moulana Niscayanga, memu ataniki margam cupamu. Ika atadu krtajnudu kavaccu, leda krtaghnudu kavaccu |
Abdul Raheem Mohammad Moulana Niścayaṅgā, mēmu ataniki mārgaṁ cūpāmu. Ika ataḍu kr̥tajñuḍu kāvaccu, lēdā kr̥taghnuḍū kāvaccu |
Muhammad Aziz Ur Rehman మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేదా కృతఘ్నుడుగా తయారైనా (వాడి ఇష్టం. మేము వాడి స్వేచ్చను హరించలేదు) |