×

మేమే వీరిని సృష్టించినవారము మరియు వీరి శరీరాన్ని దృఢ పరిచిన వారము. మరియు మేము కోరినప్పుడు 76:28 Telugu translation

Quran infoTeluguSurah Al-Insan ⮕ (76:28) ayat 28 in Telugu

76:28 Surah Al-Insan ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Insan ayat 28 - الإنسَان - Page - Juz 29

﴿نَّحۡنُ خَلَقۡنَٰهُمۡ وَشَدَدۡنَآ أَسۡرَهُمۡۖ وَإِذَا شِئۡنَا بَدَّلۡنَآ أَمۡثَٰلَهُمۡ تَبۡدِيلًا ﴾
[الإنسَان: 28]

మేమే వీరిని సృష్టించినవారము మరియు వీరి శరీరాన్ని దృఢ పరిచిన వారము. మరియు మేము కోరినప్పుడు వీరికి బదులుగా వీరి వంటి వారిని తేగలము

❮ Previous Next ❯

ترجمة: نحن خلقناهم وشددنا أسرهم وإذا شئنا بدلنا أمثالهم تبديلا, باللغة التيلجو

﴿نحن خلقناهم وشددنا أسرهم وإذا شئنا بدلنا أمثالهم تبديلا﴾ [الإنسَان: 28]

Abdul Raheem Mohammad Moulana
meme virini srstincinavaramu mariyu viri sariranni drdha paricina varamu. Mariyu memu korinappudu viriki baduluga viri vanti varini tegalamu
Abdul Raheem Mohammad Moulana
mēmē vīrini sr̥ṣṭin̄cinavāramu mariyu vīri śarīrānni dr̥ḍha paricina vāramu. Mariyu mēmu kōrinappuḍu vīriki badulugā vīri vaṇṭi vārini tēgalamu
Muhammad Aziz Ur Rehman
(మరి చూడబోతే) వీరిని పుట్టించింది , వీళ్ళ కీళ్ళను దృఢపరచినది మేమే. మరి మేము తలచుకున్నప్పుడల్లా వీరికి బదులుగా వీరిలాంటి వారిని తీసుకురాగలము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek