×

మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల 79:19 Telugu translation

Quran infoTeluguSurah An-Nazi‘at ⮕ (79:19) ayat 19 in Telugu

79:19 Surah An-Nazi‘at ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nazi‘at ayat 19 - النَّازعَات - Page - Juz 30

﴿وَأَهۡدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخۡشَىٰ ﴾
[النَّازعَات: 19]

మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా

❮ Previous Next ❯

ترجمة: وأهديك إلى ربك فتخشى, باللغة التيلجو

﴿وأهديك إلى ربك فتخشى﴾ [النَّازعَات: 19]

Abdul Raheem Mohammad Moulana
mariyu nenu niku ni prabhuvu vaipunaku margadarsakatvam cestanu, mari nivu ayana patla bhiti kaligi untava
Abdul Raheem Mohammad Moulana
mariyu nēnu nīku nī prabhuvu vaipunaku mārgadarśakatvaṁ cēstānu, mari nīvu āyana paṭla bhīti kaligi uṇṭāvā
Muhammad Aziz Ur Rehman
“నువ్వు భయభక్తులతో మసలుకునేందుకుగాను, నేను నీకు నీ ప్రభువు మార్గం చూపించనా!?” (అని చెప్పమని అల్లాహ్ మూసాకు ఉపదేశించాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek