×

మరియు అల్లాహ్ వారిలో కొంతైనా మంచితనాన్ని చూసి ఉంటే, వారిని వినేటట్లు చేసి ఉండేవాడు. (కాని 8:23 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:23) ayat 23 in Telugu

8:23 Surah Al-Anfal ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 23 - الأنفَال - Page - Juz 9

﴿وَلَوۡ عَلِمَ ٱللَّهُ فِيهِمۡ خَيۡرٗا لَّأَسۡمَعَهُمۡۖ وَلَوۡ أَسۡمَعَهُمۡ لَتَوَلَّواْ وَّهُم مُّعۡرِضُونَ ﴾
[الأنفَال: 23]

మరియు అల్లాహ్ వారిలో కొంతైనా మంచితనాన్ని చూసి ఉంటే, వారిని వినేటట్లు చేసి ఉండేవాడు. (కాని వారిలో మంచితనం లేదు కాబట్టి), ఆయన వారిని వినేటట్లు చేసినా, వారు (తమ మూర్ఖత్వంలో) ముఖాలు త్రిప్పుకొని వెనుదిరిగి పోయేవారు

❮ Previous Next ❯

ترجمة: ولو علم الله فيهم خيرا لأسمعهم ولو أسمعهم لتولوا وهم معرضون, باللغة التيلجو

﴿ولو علم الله فيهم خيرا لأسمعهم ولو أسمعهم لتولوا وهم معرضون﴾ [الأنفَال: 23]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah varilo kontaina mancitananni cusi unte, varini vinetatlu cesi undevadu. (Kani varilo mancitanam ledu kabatti), ayana varini vinetatlu cesina, varu (tama murkhatvanlo) mukhalu trippukoni venudirigi poyevaru
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh vārilō kontainā man̄citanānni cūsi uṇṭē, vārini vinēṭaṭlu cēsi uṇḍēvāḍu. (Kāni vārilō man̄citanaṁ lēdu kābaṭṭi), āyana vārini vinēṭaṭlu cēsinā, vāru (tama mūrkhatvanlō) mukhālu trippukoni venudirigi pōyēvāru
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ వారిలో ఏకాస్త మంచితనం ఉందనిపించినా అల్లాహ్‌ వారికి వినగలిగే భాగ్యం ప్రసాదించి ఉండేవాడు. ఇప్పుడు గనక వారికి వినిపిస్తే వారు నిర్లక్ష్యంగా ముఖం త్రిప్పుకుని వెళ్ళిపోతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek