×

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీకు జీవనమిచ్చే దాని వైపునకు, మిమ్మల్ని పిలిచినప్పుడు 8:24 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:24) ayat 24 in Telugu

8:24 Surah Al-Anfal ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 24 - الأنفَال - Page - Juz 9

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱسۡتَجِيبُواْ لِلَّهِ وَلِلرَّسُولِ إِذَا دَعَاكُمۡ لِمَا يُحۡيِيكُمۡۖ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يَحُولُ بَيۡنَ ٱلۡمَرۡءِ وَقَلۡبِهِۦ وَأَنَّهُۥٓ إِلَيۡهِ تُحۡشَرُونَ ﴾
[الأنفَال: 24]

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీకు జీవనమిచ్చే దాని వైపునకు, మిమ్మల్ని పిలిచినప్పుడు దానికి జవాబు ఇవ్వండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మానవునికి మరియు అతని హృదయకాంక్షలకు మధ్య ఉన్నాడనీ మరియు నిశ్చయంగా, మీరంతా ఆయన వద్దనే సమీకరించబడతారని తెలుసుకోండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا استجيبوا لله وللرسول إذا دعاكم لما يحييكم واعلموا أن, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا استجيبوا لله وللرسول إذا دعاكم لما يحييكم واعلموا أن﴾ [الأنفَال: 24]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Allah mariyu ayana sandesaharudu miku jivanamicce dani vaipunaku, mim'malni pilicinappudu daniki javabu ivvandi. Mariyu niscayanga, allah manavuniki mariyu atani hrdayakanksalaku madhya unnadani mariyu niscayanga, miranta ayana vaddane samikarincabadatarani telusukondi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Allāh mariyu āyana sandēśaharuḍu mīku jīvanamiccē dāni vaipunaku, mim'malni pilicinappuḍu dāniki javābu ivvaṇḍi. Mariyu niścayaṅgā, allāh mānavuniki mariyu atani hr̥dayakāṅkṣalaku madhya unnāḍanī mariyu niścayaṅgā, mīrantā āyana vaddanē samīkarin̄cabaḍatārani telusukōṇḍi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీకు జీవితాన్నిచ్చే వస్తువు వైపుకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి. అల్లాహ్‌ మనిషికీ- అతని మనసుకూ మధ్య అడ్డుగా వస్తాడనీ, మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారన్న సంగతిని తెలుసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek