Quran with Telugu translation - Surah Al-Anfal ayat 25 - الأنفَال - Page - Juz 9
﴿وَٱتَّقُواْ فِتۡنَةٗ لَّا تُصِيبَنَّ ٱلَّذِينَ ظَلَمُواْ مِنكُمۡ خَآصَّةٗۖ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[الأنفَال: 25]
﴿واتقوا فتنة لا تصيبن الذين ظلموا منكم خاصة واعلموا أن الله شديد﴾ [الأنفَال: 25]
Abdul Raheem Mohammad Moulana mariyu miloni durmargulaku matrame gaka (andariki) sambhavincaboye a vipattu gurinci bhitiparulai undandi. Mariyu allah siksa vidhincatanlo cala kathinudani telusukondi |
Abdul Raheem Mohammad Moulana mariyu mīlōni durmārgulaku mātramē gāka (andarikī) sambhavin̄cabōyē ā vipattu gurin̄ci bhītiparulai uṇḍaṇḍi. Mariyu allāh śikṣa vidhin̄caṭanlō cālā kaṭhinuḍani telusukōṇḍi |
Muhammad Aziz Ur Rehman ఏ ఉపద్రవమైతే మీలోని దుర్మార్గులకు మాత్రమే పరిమితం కాకుండా (సాధారణంగా సమాజంలోని వారినందరినీ) కబళిస్తుందో దాని బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి |