×

మరియు ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి: అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉన్నారు. భూమిపై మీరు బలహీనులుగా 8:26 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:26) ayat 26 in Telugu

8:26 Surah Al-Anfal ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 26 - الأنفَال - Page - Juz 9

﴿وَٱذۡكُرُوٓاْ إِذۡ أَنتُمۡ قَلِيلٞ مُّسۡتَضۡعَفُونَ فِي ٱلۡأَرۡضِ تَخَافُونَ أَن يَتَخَطَّفَكُمُ ٱلنَّاسُ فَـَٔاوَىٰكُمۡ وَأَيَّدَكُم بِنَصۡرِهِۦ وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبَٰتِ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[الأنفَال: 26]

మరియు ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి: అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉన్నారు. భూమిపై మీరు బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని పారద్రోలుతారని (హింసిస్తారని) భయపడే వారు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయమిచ్చి తన సహాయంతో మిమ్మల్ని బలపరచి, మీకు మంచి జీవనోపాధిని సమకూర్చాడు, బహుశా మీరు కృతజ్ఞులవుతారని

❮ Previous Next ❯

ترجمة: واذكروا إذ أنتم قليل مستضعفون في الأرض تخافون أن يتخطفكم الناس فآواكم, باللغة التيلجو

﴿واذكروا إذ أنتم قليل مستضعفون في الأرض تخافون أن يتخطفكم الناس فآواكم﴾ [الأنفَال: 26]

Abdul Raheem Mohammad Moulana
Mariyu a samayanni jnapakam cesukondi: Appudu miru alpasankhyalo unnaru. Bhumipai miru balahinuluga pariganincabadevaru. Prajalu mim'malni paradrolutarani (hinsistarani) bhayapade varu. Appudu ayana miku asrayamicci tana sahayanto mim'malni balaparaci, miku manci jivanopadhini samakurcadu, bahusa miru krtajnulavutarani
Abdul Raheem Mohammad Moulana
Mariyu ā samayānni jñāpakaṁ cēsukōṇḍi: Appuḍu mīru alpasaṅkhyalō unnāru. Bhūmipai mīru balahīnulugā parigaṇin̄cabaḍēvāru. Prajalu mim'malni pāradrōlutārani (hinsistārani) bhayapaḍē vāru. Appuḍu āyana mīku āśrayamicci tana sahāyantō mim'malni balaparaci, mīku man̄ci jīvanōpādhini samakūrcāḍu, bahuśā mīru kr̥tajñulavutārani
Muhammad Aziz Ur Rehman
ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పట్లో మీరు అవనిలో అల్ప సంఖ్యలో ఉండేవారు. మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లాహ్‌ మీకు ఆశ్రయమిచ్చి, తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుభ్రమైన, పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు – మీరు కృతజ్ఞులై ఉండేందుకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek