×

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి 8:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:27) ayat 27 in Telugu

8:27 Surah Al-Anfal ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 27 - الأنفَال - Page - Juz 9

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَخُونُواْ ٱللَّهَ وَٱلرَّسُولَ وَتَخُونُوٓاْ أَمَٰنَٰتِكُمۡ وَأَنتُمۡ تَعۡلَمُونَ ﴾
[الأنفَال: 27]

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల విషయంలో నమ్మకద్రోహం చేయకండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تخونوا الله والرسول وتخونوا أماناتكم وأنتم تعلمون, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تخونوا الله والرسول وتخونوا أماناتكم وأنتم تعلمون﴾ [الأنفَال: 27]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru allah ku mariyu ayana pravaktaku nam'makadroham ceyakandi mariyu telisi undi kuda mi (paraspara) amanatula visayanlo nam'makadroham ceyakandi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru allāh ku mariyu āyana pravaktaku nam'makadrōhaṁ cēyakaṇḍi mariyu telisi uṇḍi kūḍā mī (paraspara) amānatula viṣayanlō nam'makadrōhaṁ cēyakaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కూ, ఆయన ప్రవక్తకూ (వారి హక్కుల విషయంలో) ఉద్దేశ్యపూర్వకంగా ద్రోహం తలపెట్టకండి. అప్పగింతల విషయంలో కూడా ద్రోహానికి పాల్పడకండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek