×

మరియు తమ గృహాల నుండి, ప్రజలకు చూపటానికి దురాభిమానంతో బయలుదేరి ఇతరులను అల్లాహ్ మార్గం నుండి 8:47 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:47) ayat 47 in Telugu

8:47 Surah Al-Anfal ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 47 - الأنفَال - Page - Juz 10

﴿وَلَا تَكُونُواْ كَٱلَّذِينَ خَرَجُواْ مِن دِيَٰرِهِم بَطَرٗا وَرِئَآءَ ٱلنَّاسِ وَيَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِۚ وَٱللَّهُ بِمَا يَعۡمَلُونَ مُحِيطٞ ﴾
[الأنفَال: 47]

మరియు తమ గృహాల నుండి, ప్రజలకు చూపటానికి దురాభిమానంతో బయలుదేరి ఇతరులను అల్లాహ్ మార్గం నుండి ఆపేవారి వలే కాకండి. మరియు వారు చేసే క్రియలన్నింటినీ అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: ولا تكونوا كالذين خرجوا من ديارهم بطرا ورئاء الناس ويصدون عن سبيل, باللغة التيلجو

﴿ولا تكونوا كالذين خرجوا من ديارهم بطرا ورئاء الناس ويصدون عن سبيل﴾ [الأنفَال: 47]

Abdul Raheem Mohammad Moulana
mariyu tama grhala nundi, prajalaku cupataniki durabhimananto bayaluderi itarulanu allah margam nundi apevari vale kakandi. Mariyu varu cese kriyalannintini allah parivestinci unnadu
Abdul Raheem Mohammad Moulana
mariyu tama gr̥hāla nuṇḍi, prajalaku cūpaṭāniki durābhimānantō bayaludēri itarulanu allāh mārgaṁ nuṇḍi āpēvāri valē kākaṇḍi. Mariyu vāru cēsē kriyalanniṇṭinī allāh parivēṣṭin̄ci unnāḍu
Muhammad Aziz Ur Rehman
అహంకారాన్ని ప్రదర్శిస్తూ, ప్రజల ముందు తమ బడాయిని చాటుకుంటూ తమ ఇండ్ల నుంచి బయలుదేరిన వారి మాదిరిగా, అల్లాహ్‌ మార్గం నుండి ప్రజలను ఆపే వారిలాగా మీరు తయారవకండి. వారి ఆగడాలపై అల్లాహ్‌ పట్టు బిగించనున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek