Quran with Telugu translation - Surah Al-Anfal ayat 48 - الأنفَال - Page - Juz 10
﴿وَإِذۡ زَيَّنَ لَهُمُ ٱلشَّيۡطَٰنُ أَعۡمَٰلَهُمۡ وَقَالَ لَا غَالِبَ لَكُمُ ٱلۡيَوۡمَ مِنَ ٱلنَّاسِ وَإِنِّي جَارٞ لَّكُمۡۖ فَلَمَّا تَرَآءَتِ ٱلۡفِئَتَانِ نَكَصَ عَلَىٰ عَقِبَيۡهِ وَقَالَ إِنِّي بَرِيٓءٞ مِّنكُمۡ إِنِّيٓ أَرَىٰ مَا لَا تَرَوۡنَ إِنِّيٓ أَخَافُ ٱللَّهَۚ وَٱللَّهُ شَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[الأنفَال: 48]
﴿وإذ زين لهم الشيطان أعمالهم وقال لا غالب لكم اليوم من الناس﴾ [الأنفَال: 48]
Abdul Raheem Mohammad Moulana mariyu (jnapakam cesukondi avisvasulaku) vari karmalu uttamamainaviga cupinci saitan varito annadu: "I roju prajalalo evvadunu mim'malni jayincaledu, (endukante) nenu miku toduga unnanu." Kani a rendu paksalu parasparam eduru padinapudu, atadu tana madamalapai venakaku marali annadu: " Vastavanga, naku mito elanti sambandham ledu, miru cudanidi nenu custunnanu. Niscayanga, nenu allah ku bhayapadutunnanu. Mariyu allah siksa vidhincatanlo cala kathinudu |
Abdul Raheem Mohammad Moulana mariyu (jñāpakaṁ cēsukōṇḍi aviśvāsulaku) vāri karmalu uttamamainavigā cūpin̄ci ṣaitān vāritō annāḍu: "Ī rōju prajalalō evvaḍunū mim'malni jayin̄calēḍu, (endukaṇṭē) nēnu mīku tōḍugā unnānu." Kāni ā reṇḍu pakṣālu parasparaṁ eduru paḍinapuḍu, ataḍu tana maḍamalapai venakaku marali annāḍu: " Vāstavaṅgā, nāku mītō elāṇṭi sambandhaṁ lēdu, mīru cūḍanidi nēnu cūstunnānu. Niścayaṅgā, nēnu allāh ku bhayapaḍutunnānu. Mariyu allāh śikṣa vidhin̄caṭanlō cālā kaṭhinuḍu |
Muhammad Aziz Ur Rehman ఆ సమయంలో షైతాను వారి కార్యకలాపాలను వారికి ఎంతో రమణీయమైనవిగా చేసి చూపాడు. “ఈ రోజు మిమ్మల్ని ఓడించేవాడు జనులలో ఎవడూలేడు. నేను సయితం మీకు అండగా ఉన్నాను!” అని చెప్పాడు. కాని తీరా ఆ ఇరుపక్షాలు పరస్పరం ఎదురుపడినప్పుడు వాడు తన మడమలపై వెనుతిరిగి పోయాడు. “ఈ వ్యవహారంలో మీతో నాకెలాంటి సంబంధంలేదు. మీరు చూడనిది నేను చూస్తున్నాను. నేను అల్లాహ్‌కు భయపడుతున్నాను. అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు” అని అన్నాడు |