×

మరియు ఒకవేళ నీకు ఏ జాతి వారి వల్లనైనా నమ్మకద్రోహం జరుగుతుందనే భయం ఉంటే - 8:58 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:58) ayat 58 in Telugu

8:58 Surah Al-Anfal ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 58 - الأنفَال - Page - Juz 10

﴿وَإِمَّا تَخَافَنَّ مِن قَوۡمٍ خِيَانَةٗ فَٱنۢبِذۡ إِلَيۡهِمۡ عَلَىٰ سَوَآءٍۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡخَآئِنِينَ ﴾
[الأنفَال: 58]

మరియు ఒకవేళ నీకు ఏ జాతి వారి వల్లనైనా నమ్మకద్రోహం జరుగుతుందనే భయం ఉంటే - మీరు ఇరుపక్షం వారు సరిసమానులని తెలుపటానికి - (వారి ఒప్పందాన్ని) వారి వైపుకు విసరివేయి. నిశ్చయంగా, అల్లాహ్ నమ్మకద్రోహులంటే ఇష్టపడడు

❮ Previous Next ❯

ترجمة: وإما تخافن من قوم خيانة فانبذ إليهم على سواء إن الله لا, باللغة التيلجو

﴿وإما تخافن من قوم خيانة فانبذ إليهم على سواء إن الله لا﴾ [الأنفَال: 58]

Abdul Raheem Mohammad Moulana
Mariyu okavela niku e jati vari vallanaina nam'makadroham jarugutundane bhayam unte - miru irupaksam varu sarisamanulani telupataniki - (vari oppandanni) vari vaipuku visariveyi. Niscayanga, allah nam'makadrohulante istapadadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu okavēḷa nīku ē jāti vāri vallanainā nam'makadrōhaṁ jarugutundanē bhayaṁ uṇṭē - mīru irupakṣaṁ vāru sarisamānulani telupaṭāniki - (vāri oppandānni) vāri vaipuku visarivēyi. Niścayaṅgā, allāh nam'makadrōhulaṇṭē iṣṭapaḍaḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ ఏ జాతి వారైనా నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చన్న భయం నీకు కలిగితే – సరిసమానంగా – వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివెయ్యి. నమ్మక ద్రోహం చేసేవారిని అల్లాహ్‌ ఎంతమాత్రం ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek