×

ఓ ప్రవక్తా! నీ ఆధీనంలో ఉన్న యుద్ధఖైదీలతో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీ హృదయాలలో 8:70 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:70) ayat 70 in Telugu

8:70 Surah Al-Anfal ayat 70 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 70 - الأنفَال - Page - Juz 10

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ قُل لِّمَن فِيٓ أَيۡدِيكُم مِّنَ ٱلۡأَسۡرَىٰٓ إِن يَعۡلَمِ ٱللَّهُ فِي قُلُوبِكُمۡ خَيۡرٗا يُؤۡتِكُمۡ خَيۡرٗا مِّمَّآ أُخِذَ مِنكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ ﴾
[الأنفَال: 70]

ఓ ప్రవక్తా! నీ ఆధీనంలో ఉన్న యుద్ధఖైదీలతో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీ హృదయాలలో మంచితనం చూస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్న దాని కంటే ఎంతో ఉత్తమమైన దానిని మీకు ప్రసాదించి ఉంటాడు. మరియు మిమ్మల్ని క్షమించి ఉంటాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي قل لمن في أيديكم من الأسرى إن يعلم الله في, باللغة التيلجو

﴿ياأيها النبي قل لمن في أيديكم من الأسرى إن يعلم الله في﴾ [الأنفَال: 70]

Abdul Raheem Mohammad Moulana
o pravakta! Ni adhinanlo unna yud'dhakhaidilato ila anu: "Okavela allah mi hrdayalalo mancitanam custe ayana mi vadda nundi tisukunna dani kante ento uttamamaina danini miku prasadinci untadu. Mariyu mim'malni ksaminci untadu. Mariyu allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
ō pravaktā! Nī ādhīnanlō unna yud'dhakhaidīlatō ilā anu: "Okavēḷa allāh mī hr̥dayālalō man̄citanaṁ cūstē āyana mī vadda nuṇḍi tīsukunna dāni kaṇṭē entō uttamamaina dānini mīku prasādin̄ci uṇṭāḍu. Mariyu mim'malni kṣamin̄ci uṇṭāḍu. Mariyu allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్తా! మీ అధీనంలోవున్న ఖైదీలతో ఇలా చెప్పు: “అల్లాహ్‌ మీ హృదయాలలో ఏ కాస్త మంచి సంకల్పాన్ని చూసినా, మీ నుండి పుచ్చుకున్న దానికన్నా మేలైన దాన్నే మీకు ప్రసాదిస్తాడు. మీ తప్పుల్ని కూడా క్షమిస్తాడు. అల్లాహ్‌ క్షమించేవాడు, కరుణించేవాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek