×

మరియు ఎవరైతే విశ్వసించి వలస పోయి అల్లాహ్ మార్గంలో పోరాడారో వారూ మరియు ఎవరైతే వారికి 8:74 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:74) ayat 74 in Telugu

8:74 Surah Al-Anfal ayat 74 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 74 - الأنفَال - Page - Juz 10

﴿وَٱلَّذِينَ ءَامَنُواْ وَهَاجَرُواْ وَجَٰهَدُواْ فِي سَبِيلِ ٱللَّهِ وَٱلَّذِينَ ءَاوَواْ وَّنَصَرُوٓاْ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُؤۡمِنُونَ حَقّٗاۚ لَّهُم مَّغۡفِرَةٞ وَرِزۡقٞ كَرِيمٞ ﴾
[الأنفَال: 74]

మరియు ఎవరైతే విశ్వసించి వలస పోయి అల్లాహ్ మార్గంలో పోరాడారో వారూ మరియు ఎవరైతే వారికి ఆశ్రయమిచ్చి సహాయపడ్డారో వారూ; ఇలాంటి వారే నిజమైన విశ్వాసులు. వారికి వారి (పాపాల) క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి

❮ Previous Next ❯

ترجمة: والذين آمنوا وهاجروا وجاهدوا في سبيل الله والذين آووا ونصروا أولئك هم, باللغة التيلجو

﴿والذين آمنوا وهاجروا وجاهدوا في سبيل الله والذين آووا ونصروا أولئك هم﴾ [الأنفَال: 74]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite visvasinci valasa poyi allah marganlo poradaro varu mariyu evaraite variki asrayamicci sahayapaddaro varu; ilanti vare nijamaina visvasulu. Variki vari (papala) ksamapana mariyu gauravapradamaina jivanopadhi untayi
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē viśvasin̄ci valasa pōyi allāh mārganlō pōrāḍārō vārū mariyu evaraitē vāriki āśrayamicci sahāyapaḍḍārō vārū; ilāṇṭi vārē nijamaina viśvāsulu. Vāriki vāri (pāpāla) kṣamāpaṇa mariyu gauravapradamaina jīvanōpādhi uṇṭāyi
Muhammad Aziz Ur Rehman
ఎవరు విశ్వసించి, స్వస్థలాన్ని విడిచి వలసపోయారో, అల్లాహ్‌ మార్గంలో పోరాటం సలిపారో, మరెవరు (వారికి) ఆశ్రయమిచ్చి ఆదుకున్నారో – వారే నిజమయిన విశ్వాసులు. వారి కొరకు మన్నింపూ ఉంది, గౌరవప్రదమయిన ఉపాధి కూడా ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek