×

మరియు ఎవరైతే తరువాత విశ్వసించి మరియు వలస పోయి మరియు మీతో బాటు (అల్లాహ్ మార్గంలో) 8:75 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:75) ayat 75 in Telugu

8:75 Surah Al-Anfal ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 75 - الأنفَال - Page - Juz 10

﴿وَٱلَّذِينَ ءَامَنُواْ مِنۢ بَعۡدُ وَهَاجَرُواْ وَجَٰهَدُواْ مَعَكُمۡ فَأُوْلَٰٓئِكَ مِنكُمۡۚ وَأُوْلُواْ ٱلۡأَرۡحَامِ بَعۡضُهُمۡ أَوۡلَىٰ بِبَعۡضٖ فِي كِتَٰبِ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمُۢ ﴾
[الأنفَال: 75]

మరియు ఎవరైతే తరువాత విశ్వసించి మరియు వలస పోయి మరియు మీతో బాటు (అల్లాహ్ మార్గంలో) పోరాడారో, వారు కూడా మీ వారే! కాని అల్లాహ్ గ్రంథం ప్రకారం, రక్తసంబంధం గలవారు (వారసత్వ విషయంలో) ఒకరిపై నొకరు ఎక్కువ హక్కుదారులు. నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: والذين آمنوا من بعد وهاجروا وجاهدوا معكم فأولئك منكم وأولو الأرحام بعضهم, باللغة التيلجو

﴿والذين آمنوا من بعد وهاجروا وجاهدوا معكم فأولئك منكم وأولو الأرحام بعضهم﴾ [الأنفَال: 75]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite taruvata visvasinci mariyu valasa poyi mariyu mito batu (allah marganlo) poradaro, varu kuda mi vare! Kani allah grantham prakaram, raktasambandham galavaru (varasatva visayanlo) okaripai nokaru ekkuva hakkudarulu. Niscayanga allah ku prati visayam gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē taruvāta viśvasin̄ci mariyu valasa pōyi mariyu mītō bāṭu (allāh mārganlō) pōrāḍārō, vāru kūḍā mī vārē! Kāni allāh granthaṁ prakāraṁ, raktasambandhaṁ galavāru (vārasatva viṣayanlō) okaripai nokaru ekkuva hakkudārulu. Niścayaṅgā allāh ku prati viṣayaṁ gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
మరెవరు ఆ తరువాత విశ్వసించి, వలసపోయారో, మీతో కలసి పోరాడారో- వారు కూడా మీవారే. కాని దైవాజ్ఞ ప్రకారం వారిలో కొందరు మరికొందరికి బంధుత్వ సంబంధాల కారణంగా ఎక్కువ సన్నిహితులు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek