×

ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు 82:19 Telugu translation

Quran infoTeluguSurah Al-InfiTar ⮕ (82:19) ayat 19 in Telugu

82:19 Surah Al-InfiTar ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-InfiTar ayat 19 - الانفِطَار - Page - Juz 30

﴿يَوۡمَ لَا تَمۡلِكُ نَفۡسٞ لِّنَفۡسٖ شَيۡـٔٗاۖ وَٱلۡأَمۡرُ يَوۡمَئِذٖ لِّلَّهِ ﴾
[الانفِطَار: 19]

ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: يوم لا تملك نفس لنفس شيئا والأمر يومئذ لله, باللغة التيلجو

﴿يوم لا تملك نفس لنفس شيئا والأمر يومئذ لله﴾ [الانفِطَار: 19]

Abdul Raheem Mohammad Moulana
a dinamuna e manavuniki kuda itaruniki elanti sahayam cese adhikaram undadu. Mariyu a roju nirnayadhikaram kevalam allah ke untundi
Abdul Raheem Mohammad Moulana
ā dinamuna ē mānavuniki kūḍā itaruniki elāṇṭi sahāyaṁ cēsē adhikāraṁ uṇḍadu. Mariyu ā rōju nirṇayādhikāraṁ kēvalaṁ allāh kē uṇṭundi
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు ఏ జీవీ మరో జీవి కోసం ఏమీ చెయ్యజాలదు. ఆ రోజు సమస్త వ్యవహారాలు (అధికారాలన్నీ) అల్లాహ్ వద్దనే ఉంటాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek